తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

ప్రతిరోజు ఇంటర్ నెట్ లో అనేక వీడియోలు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని సాధారణమైనవిగా ఉంటే ఇంకొన్ని చాలా అద్భుతంగా మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికీ సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

ఇటీవల ఇంటర్ నెట్ లో వెలువడిన ఈ వీడియోలో, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ తనకు తానుగా కదిలింది. ఇందులో వ్యక్తులు ఎవరు లేకపోవడంతో కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా, చూసే వారిలో కొంత భయం ఏర్పడింది. ఒక ట్విట్టర్ యూజర్ ఈ 30 సెకన్ల క్లిప్‌ను తన అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

సోషల్ మీడియాలో ఉన్న చాలామంది వ్యక్తులు ఈ క్లిప్ చూసి చాలా కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ సిసిటివి కెమెరా వాళ్ళ రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో రాత్రి సమయం మరియు రెండు బైక్‌లు ఇంటి ముందు సందులో నిలిపి ఉంచినట్లు చూడవచ్చు.

MOST READ:కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

ఈ 30-సెకన్ల వీడియో క్లిప్ ప్రారంభంలో ఎటువంటి కదలిక లేదు, కానీ కొంత సమయం తరువాత ఇంటి ముందు నిలబడి ఉన్న రెండు బైకులలో ఒకటి దాని తనకు తానుగా కదలటం ప్రారంభమవుతుంది.

తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

ఈ బైక్ తనకు తానుగా కదిలే సమయంలో అక్కడ ఎవ్వరూ లేదు. ఈ సమయంలో బైక్ సొంతంగా నడవటమే కాకుండా, యు-టర్న్ కూడా తీసుకుంటుంది. అయితే పూర్తిగా యు టర్న్ తీసుకోలేక మధ్యలో పడిపోవడంతో ఈ వీడియో క్లిప్ పూర్తవుతుంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

ఈ క్లిప్ సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే, ప్రజలు దాని గురించి తమ అభిప్రాయాన్ని చెప్పడం ప్రారంభించారు. ఈ వీడియోపై ఇప్పటివరకు వందలాది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఈ సంఘటన చాలా ఆశ్చర్యకరమైనది అంతే కాకుండా ఈ పని కచ్చితంగా దెయ్యాల చేత చేయబడిందని కొందరు కామెంట్స్ చేశారు.

ఈ వీడియోను కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల చాలామంది నమ్ముతున్నారు. ఒకవేళ కెమెరా రికార్డ్ చేయకుండా ఉంటె దీనిని ఎవరూ నమ్మేవారు కాదు. ఈ బైక్‌లలో కొంత ఎలక్ట్రిక్ వైరింగ్ లోపం ఉందని ఒక సోషల్ మీడియా యూజర్ చెప్పారు, ఈ కారణంగా ఈ బైక్ సొంతంగా ప్రారంభమైంది మరియు ఇది గేర్‌పై నిలబడి ఉన్నందున, అది స్వయంచాలకంగా కొంత దూరం కదిలి తరువాత పడిపోయిందని అన్నారు.

MOST READ:న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

అదే సమయంలో, ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయని ఒక వినియోగదారు చెప్పారు, అంతే కాకుండా ఇప్పటికి దెయ్యాలు ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారు అని ఒక యూజర్ తెలిపాడు. అయితే ఇంకో యూజర్ ఇది ఒక రిమోట్ స్టార్టర్ టెక్నాలజీ అని చెప్పారు, ఇది బైక్ ప్రారంభించడానికి కారణమైంది మరియు సగం క్లచ్‌లో ఉంది, ఈ కారణంగా అది ముందుకు కదిలింది. ఏది ఏమైనా మీరు కూడా ఈ వీడియో చూసి కామెంట్ రూపంలో మాకు తెలియజీయండి.

Most Read Articles

English summary
Bike Parked In Front Of A House Moves On Its Own Video Goes Viral Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X