రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

భారతదేశంలో చాలామంది చాలావరకు చాల పనులు తమంతట తామే చేసుకోవడం అలవాటు. కానీ కొన్ని పనులు తమకు తాముగా చేసుకోవడం కొంత ప్రమాదానికి గురిచేస్తుంది. దేశం మొత్తం కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబై నగర వీధుల్లో అనేక కార్లు తిరుగుతున్నాయి.

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

ముంబైలోని అనేక నగరాల్లో లాక్ డౌన్ ఇప్పటికీ అమలులో ఉంది. ఈ కారణంగా అన్ని ప్రాంతాలలో కార్ రిపేర్ షాపులు వంటివి అందుబాటులో లేదు. ఈ పరిస్థితిలో కారు రిపేర్ అవడం వల్ల రహదారిలో వెళ్ళడానికి చాల కష్టమైంది. కానీ ముంబైకి చెందిన ఒక వ్యక్తి తనదైన మార్గంలో ఒక కొత్త ఉపాయం ఆలోచించాడు.

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

ఆ కార్ డ్రైవర్ చేసిన ఈ కొత్త ఐడియా దివాకర్ శర్మ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బైక్ రైడర్స్ మారుతి వాగన్ఆర్ కారును వెనుక నుంచి ముందుకు నెడుతూ గ్యారేజీకి తీసుకువెళతాడు.

MOST READ:ఎఎమ్‌జి ఇ 63ఎస్ ఫేస్‌లిఫ్ట్ కారుని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

ఏదైనా వాహనాన్ని ఈ విధంగా నెట్టడం చాలా ప్రమాదకరం. వాహనాలను నెట్టివేసేవారు కూడా గాయపడే అవకాశం ఉంది. ముంబైలో కంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో ఇది మరింత ప్రమాదకరం.

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

ఈ వీడియోలో కారును నెడుతున్న కెటిఎం బైక్ మరియు స్కూటర్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. రహదారిపై చాలా కార్లు ఉన్నాయి. ఇది ఇతర వాహనాల్లో ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుంది.

MOST READ:భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్‌ మోటో 300 ఎస్‌ఆర్ బైక్

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

ఈ వీడియోపై వ్యాఖ్యానించిన కొందరు దీనిని అద్భుతమైన సాహసం స్పందించారు. ఇది ఉత్తమ ప్రతిభలో ఒకటి. మరికొందరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

భారతదేశంలో రహదారి భద్రతను ఎక్కువగా నుసరించారు. రహదారి భద్రతలను సరిగ్గా పాటించకపోతే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి రహదారి నియమాలను అనుసరించని వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి జరిమానాలు విధించనందున ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి.

MOST READ:భారత్‌లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

కొద్ది రోజుల క్రితం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను 25% తగ్గించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ దృశ్యం మరియు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం వల్ల ఎప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నించాలి.

రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో సుమారు 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మార్చి 21, 2021 నాటికి ఈ గణాంకాలను 20-25% తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి వాణాదారులు తప్పనిసరిగా రహదారి నియమాలను పాటిచాలి. అప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

Most Read Articles

English summary
Bikers in Mumbai pushing car from behind. Read in Telugu.
Story first published: Sunday, June 21, 2020, 10:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X