మృదువైన పక్షి ఢీ కొంటె పతనమవుతున్న విమానాలు: దీని వెనకున్న అసలు మర్మం ఏమిటి?

By N Kumar

కేవలం ఒక చిన్న పక్షి ఢీ కొనడం వలన పెద్ద పెద్ద విమానాలు కూలిపోతున్నాయి ఎందుకు? ఇది మనందరికి ఒక సాధారణ ప్రశ్నగా ఉండవచ్చు. అవును చిన్న పక్షుల ఢీ కొనడం వలన కూలిపోయిన విమానాలు ఎన్నో ఉన్నాయి. దీని వెనకున్న అసలు కారణాలేంటి?
మరింత చదవండి: మిత్సుబిషి నుండి మొదటి ప్యాసింజర్ జెట్ ప్లేన్

ఆకాశ మార్గాన ఎగురుతున్న పక్షుల గుంపును ఎప్పుడైన చూశారా? ఎంత అందంగా ఉంటాయి కదా. కాని ఈ పక్షుల గుంపులు పెద్ద విమానాలను చుట్టుముట్టిన తీరును చూశారా? మానవ ప్రయత్నం లేకుండా జరిగిన ఈ చర్యలలో జరిగిన ప్రమాదాలు కూడా చాలానే ఉన్నాయి. పక్షులకు, విమానాలకు మద్య గల మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

రోడ్ల మీద గల ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మానవ అవసరాలకు మన సృష్టించుకున్న ఈ సాధనం మనకు ఎంతో ఉపయోగపడింది. కాని ఈ విమానాల వలన ఎన్నో పక్షులు వీటిని ఢీ కొని మరణిస్తున్నాయి.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

దాదాపుగా ఎక్కువ విమాన ప్రమాదాలకు పక్షులే ముఖ్య కారణం అని విమాన తయారీ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం చాలా విమాన తయారీ సంస్థలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ఆధునిక పద్దతులను అనుసరిస్తున్నారు. పక్షుల ద్వారా జరిగిన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

ఈ ఆధునిక కాలంలో కూడా పక్షుల భారిన పడి విమానాలు ప్రమాదాలకు గురైతే ఇక మానవ అభివృద్ది ఎక్కడుందని కొందరు అంటున్నారు. అయితే విమాన భద్రత విషయంలో ముఖ్యంగా మార్పు రావాల్సింది పక్షుల ద్వారా జరిగే ప్రమాదాలను అరికట్టడంలో.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

ఈ ప్రమాదాలు ఎక్కువగా, విమానం కదులుతున్నసందర్భంలో రెక్కలకు పక్షులు తగులుతాయి. దీని వలన ఇంజన్‍ ప్రవేశ ద్వారాలలో సాంకేతిక లోపం తలెత్తి ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

పక్షులు ఎక్కువగా ఢీ కొట్టే సందర్బాలు టేకాఫ్ మరియు ల్యాండింగ్. ఈ రెండు సందర్భాలలో ఎత్తులో కనుక భారీ వ్యత్యాసాలు ఉంటే ఈ ప్రమాదాలు జరుగుతాయి. మరియు సముద్రాల మీద దాదాపుగా 6000 నుండి 9000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్నపుడు పక్షుల కాణంగానే విమానాలు కూలిపోయినట్లు రికార్డులు చెపుతున్నాయి.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

ఒక పక్షి దాదాపుగా 11,300 మీటర్లు ఎత్తులో ఉన్న విమానంతో పోటి పడి ఎగిరింది. ఐవరీ కోస్ట్ రప్పెల్‌‌ అను రాబందు ఆ విమానంతో తాకిడి కారణంగా పెను ప్రమాదాన్ని సృష్టించింది. అయితే 90 శాతం వరకు ప్రమాదాలు విమానాశ్రయంలో సంభవిస్తాయని నివేదికలు చెపుతున్నాయి.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

అయితే ఈ ప్రమాదాలను భౌతిక శాస్త్ర సిద్దాంతాల ప్రకారం తెలుసుకోవాలని ప్రయత్నించినపుడు. పక్షులు విమానాలతో పోటిగా ప్రయానిస్తున్నాయని కొన్ని సందర్బాల్లో తెలిసింది.కాని విమానాన్ని గంటకు 275 కిలోమీటర్ల వేగంతో నడిపినపుడు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవు.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

ఈ సందర్భాల్లో జెట్ ఇంజన్‌లో గల బ్లేడ్లు నిమిషానికి 3,000 నుండి 4,000 చుట్లు తిరుగుతుంది. మరియు దీనిని ఆపేసే ముందు కూడా దాదాపుగా 1,000 సార్లు తిరుగుతేుంది. విమానం గాలిలో మలుపులు తీసుకుంటున్న సంధర్బాల్లో పక్షులు ఈ టర్బైన్ ఇంజన్‍‌‌లోకి ఆకస్మాత్తుగా దూసుకెళ్లి నిప్ప రవ్వలు మొదలై అగ్ని ప్రమాదం జరిగి విమానాలు కూలిపోయే అవకాశం ఉంది

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

దాదాపుగా ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతంటాయి. కాని విమానం గాలిలో ఉన్నప్పుడు ఇవి కనుక ఎదురుపడితే ఆ క్షణాలు ఎంతో కష్టాన్ని సృష్టస్తాయని తెలిపారు. అయితే ఏవియేషన్ సేఫ్టి నెట్‌‌వర్క్ వారి గణాంకాల ప్రకారం 1955 నుండు 2007 వరకు పక్షి ఢీ కొట్టడం వలన రికార్డు అయిన కేసులు 51 గా నమోదు అయ్యాయని తెలిపారు.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

మరో వైపు, అంతర్జాతీయ పక్షి తాకిడిల ప్రమాద కమిటీ వారి నివేదికల ప్రకారం 1959 నుండి 1999 వరకు 286 శాతం పక్షుల కారణంగా విమాన ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. రక్షణ రంగంలో ఇవి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

ఆధునిక జెట్ విమానం ఈ పక్షుల వెంబడింపును అరికట్టడానికి పక్షులకు నచ్చని ఒక రసాయినాన్ని విమానం వెనుక నుండి విడుదల చేస్తారు. దీని వలన పక్షులు విమానాలతో పోటి పడి ప్రయాణించే పరిస్థితిని అరికట్టవచ్చు. అయితే భారీ స్థాయిలో గల వీటిని నివారించడం కాస్త కస్టమే.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్ వారి కథనం ప్రకారం పక్షులు విమానాలను ఢీ కొట్టడం వలన అమెరికా లోని ఎయిర్ లైన్స్ సంస్థలు దాదాపుగా 4000 మిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపారు. మరియు 1988 లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 200 మంది వరకు మరణాలకు ఆ పక్షి ప్రమాదాలు కారణం అని తెలిపారు.

 మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?

1905 లో రైట్ బ్రదర్స్ విమానం లో ప్రయాణిస్తుండగా మొదటి సారిగా ఈ పక్షి ప్రమాదాన్ని చవి చూశారు.

వీడియో

పక్షి కారణంగా ప్రమాదంలో పడిన విమానాన్ని ప్రక్కన గల వీడియో ద్వారా వీక్షించండి.

మరిన్ని ఆశక్తికరమైన విషయాలు...
  1. 135 కోట్ల విలువైన విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.
  2. ISIS తీవ్రవాదుల సమూల నాశనానికి ఫ్రాన్స్ పథకం

Most Read Articles

English summary
Bird Strike Why Are Birds Such A Threat To Aircraft
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X