ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పడిన కార్లు: ఇది గ్రహాంతర వాసుల పనేనా ?
మన ఎన్నో సినిమాల్లో బరువైన వస్తువులను ఎవరి ప్రమేయం లేకుండా పైకి లేపడం చూసుంటాం. వస్తువులను ఉన్నట్లుండి గాలిలోకి లేపడం, పక్కకు విసిరేయడం వంటి వాటిని కొత్త మంది మ్యాజిక్ చేస్తుంటారు. మ్యాజిక్ మరియు సినిమాల్లోనే కాదు అప్పుడప్పుడు నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి.
Also Read: ప్యారిస్ టెర్రరిస్ట్‌ల దాడిని రికార్డ్ చేసిన కారు కెమెరా
చైనాలోని ఒక సిగ్నల్ వద్ద జరిగి సంఘటను మీరు చూశారంటే ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే ఉన్నట్లుండి మూడు కార్లు అలా గాల్లోకి లేచి క్రింద పడిపోయాయి. దీనికి కారణం ఎంటో తెలుసుకుందాం రండి.

ఇది చైనా దేశంలోని అత్యంత రద్దీగా ఉండే జింటాయి అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో గల సిగ్నల్ గుండా దాదాపుగా రోజుకు కొన్ని వేల సంఖ్యోలో వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి.

ప్రక్కన గలో వృత్తంలో చూపించిన విధంగా. ఆ వృత్తంలో ఉన్న కారు తోక భాగం ఒక్క సారిగా గాలిలోకి పైకి లేచి అలా కొంత సేపు గాలిలోనే ఉండి. తరువాత బలంగా నేలను తాకి క్రింద పడిపోయింది.

ఇదే కాదు దీనికి ప్రక్కనే గల మరో కారు కూడా కూసంత గాలిలోకి లేచింది. అయితే ఇది బోల్తాపడకుండా సాధారణంగా రహదారి మీద నిలబడిపోయింది.

ఇలా ఈ రెండు కార్లు అనుకోని ప్రమాదానికి గురైన కాసేపటికే వీటికి కొంచెం దూరంలో మరొక కారును ఎవరో పట్టుకునిన ఊపేసినట్లు జరిగింది.

ఈ ప్రమాదంలో కొంత మంది వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంభందించిన అన్ని సన్నివేశాలు అక్కడ గల ఓ సిసి కెమెరా వాటిని బందించింది. మీరు చివరి స్లైడర్‌లో వాటిని చూడవచ్చు

అయితే కొంత మంది వ్యక్తుల కథనం ప్రకారం ఇది గ్రహాంతర వాసుల పని అని భావించగా. కాదు దానిని కొట్టి పారేశారు. అయితే ఆ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల అలా జరిగిందని భావిస్తున్నారు.
వీడియో
మూడు కార్లు గాలిలో ఎగిరి పడిన దృశ్యం ప్రక్కన వీడియో ద్వారా చూడగలరు.

- పాకిస్తాన్ సరిహద్దు గేటును బద్దలు కొట్టిన భారతీయుడు.
- ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు


Click it and Unblock the Notifications








