2 నిమిషాల్లో సిద్ధం చేసుకునే బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్

By Ravi

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ (జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన మోటార్‌స్పోర్ట్ విభాగం) తయారు చేసే ప్రతి కారు మాదిరిగానే, ఈ బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్‌ను కూడా చాలా వేగంగా ఏర్పాటు చేసుకునేలా డిజైనే చేశారు. ఈ టెంట్‌ను కేవలం రెండు నిమిషాల్లో సిద్ధంగా చేసుకోవచ్చు. అలాగే, అంతే వేగంగా ఫోల్డ్ చేసి బ్యాగులో సర్దేసుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్ నుంచి అందుబాటులోకి వచ్చి లేటెస్ట్ క్లోతింగ్ అండ్ యాక్ససరీస్‌లో తాజా ఉత్పత్తి ఈ బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్. ఇందులో ఫైబర్‌గ్లాస్ పోల్స్, పియూ కోటింగ్‌తో కూడిన పాలిస్టర్ సైడ్స్‌ను ఉపయోగించారు. ఇది 5,000 మి.మీ. వాటర్‌‌హెడ్ రేటింగ్‌ను ఇస్తుంది.

ఈ టెంట్ లోపలి వైపు 220 x 150 x 110 సెం.మీ. ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. తాజా గాలి కోసం ఇందులో వెంటిలేషన్ ఫ్లాప్స్ కూడా ఉంటాయి. వెలుపలి వైపు పెద్ద అక్షరాలతో తెలుపు రంగులో బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ అనే బ్యాడ్జ్ ఉంటుంది. ఈ టెంట్ కేవలం బ్లూ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. యూరప్ మార్కెట్లో దీని ధర 150 యూరోలు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.12,500.

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్‌లో తాజాగా బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్ వచ్చి చేరింది.

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్

ఈ టెంట్‌ను కేవలం రెండు నిమిషాల్లో సిద్ధంగా చేసుకోవచ్చు. అలాగే, అంతే వేగంగా ఫోల్డ్ చేసి బ్యాగులో సర్దేసుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్

ఈ టెంట్‌లో ఫైబర్‌గ్లాస్ పోల్స్, పియూ కోటింగ్‌తో కూడిన పాలిస్టర్ సైడ్స్‌ను ఉపయోగించారు. ఇది 5,000 మి.మీ. వాటర్‌‌హెడ్ రేటింగ్‌ను ఇస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్

ఈ టెంట్ లోపలి వైపు 220 x 150 x 110 సెం.మీ. ఫ్లోర్ స్పేస్ ఉంటుంది. తాజా గాలి కోసం ఇందులో వెంటిలేషన్ ఫ్లాప్స్ కూడా ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ టెంట్

యూరప్ మార్కెట్లో దీని ధర 150 యూరోలు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.12,500.

More from DriveSpark

Article Published On: Monday, October 7, 2013, 12:59 [IST]
English summary
BMW Motorsport Collection has got the latest addition BMW Motorsport tent to its lineup of clothing and accessories. To fully construct this tent, it will take only two minutes. The BMW Motorsport tent is priced at 150 Euros (INR 12500) from selected dealers or from BMW’s online store.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+