టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడుTom Cruise (టామ్ క్రూజ్). టామ్ క్రూజ్ ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, అంతే కాదు యితడు ప్రొడ్యూసర్ కూడా. టామ్ క్రూజ్ సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సిరీస్ ఎపిసోడ్ 7 లో నటిస్తున్నాడు. ప్రస్తుతం యితడు నటిస్తున్న సినిమా పేరు 'మిషన్ : ఇంపాసిబుల్'.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

అయితే ప్రస్తుతం టామ్ క్రూజ్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే టామ్ క్రూజ్ యొక్క లగ్జరీ BMW కారు దొంగలించబడింది. అది కూడా షూటింగ్ స్పాట్ నుంచే ఈ కారు దొంగలించబడింది. ఇది నిజంగా ఆశ్చర్యం, సాధారణంగా ఇంట్లో లేదా బయట ఎక్కడైనా పార్కింగ్ ప్రదేశంలో ఉంచినప్పుడు దొంగలించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి సంఘటన నిజంగా అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

ప్రస్తుతం టామ్ క్రూజ్ యొక్క BMW కార్ దొంగతనం అనేక సందేహాలకు దారి తీస్తోంది. టామ్ క్రూజ్ యొక్క BMW X7 (బీఎండబ్ల్యూ ఎక్స్7) సిరీస్ కి చెందినది. దొంగలించబడిన కారులో ఖరీదైన వస్తువులు ఉన్నట్లు తెలిసింది. టామ్ క్రూజ్ తన BMW X7 కారును ఆగష్టు 25 న ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని గ్రాండ్ హోటల్ వెలుపల పార్క్ చేసాడు. అయితే కొంత సమయానికి తన బాడీగార్డ్ రావడం చూసి కారు తప్పిపోయినట్లు తెలుసుకున్నాడు.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

బర్మింగ్‌హామ్ పోలీసుల ప్రకారం, BMW X7 లగ్జరీ కారు కీలెస్ ఇగ్నిషన్ ఫోబ్ నుండి వెలువడే సిగ్నల్‌ను క్లోన్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఇది ప్రణాళికాబద్ధమైన దొంగతనంగా పరిగణించబడింది. సినిమా షూటింగ్ కోసం బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన టామ్ క్రూజ్ ఈ BMW X7 లగ్జరీ కారుని ఉపయోగించారు.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

టాప్ క్రూజ్ కారులో తిరిగే సమయంలో చాలామంది చూసి ఉండవచ్చు. కావున ఎవరో పక్కా ప్రణాళికతో దీనిని దొంగలించి ఉండవచ్చు. దొంగలించిన కారులో ఖరీదైన వస్తువులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ లగ్జరీ కారులో అమర్చిన ఎలక్ట్రానిక్ నిఘా పరికరం సహాయంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. కానీ కారు లోపల వస్తువులను తిరిగి పొందడం సాధ్యం కాలేదు.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

కారును స్వాధీనం చేసుకున్నప్పటికీ, కారు దొంగిలించబడిందని తెలుసుకున్న టామ్ క్రూజ్ తన బాడీగార్డ్స్ మీద కోపంగా ఉన్నట్లు తెలిసింది. ఖరీదైన లగ్జరీ కారు దొంగిలించబడినప్పుడు కారు యజమాని ఈ విధంగా ప్రవర్తించడం సహజం. కానీ అనుచరులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

జర్మనీ లగ్జరీ కార్ తయారీ సంస్థ BMW తన X7 SUV ని భారతదేశంలో కూడా విక్రయిస్తుంది. ఈ SUV ధర రూ. 95.84 లక్షల నుండి రూ. 1.64 కోట్ల వరకు ఉంటుంది. BMW X7 SUV నాలుగు మోడల్స్ మరియు ఆరు కలర్ ఆప్సన్స్ లో విక్రయించబడుతుంది.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

BMW X7 లగ్జరీ ఎస్‌యూవీలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లు రెండూ అందించబడ్డాయి. ఇందులోని 3.0-లీటర్, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 340 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా 3.0-లీటర్, 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ 265 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

BMW X7 xDrive40i M స్పోర్ట్ అనే మోడల్‌లో మాత్రమే పెట్రోల్ ఇంజిన్ ఎంపిక అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్ మూడు మోడళ్లలో లభిస్తుంది. ఈ లగ్జరీ SUV యొక్క పెట్రోల్ మోడల్ 6.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదేవిధంగా డీజిల్ ఇంజిన్ కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

టామ్ క్రూజ్ లగ్జరీ కార్ దొంగలించబడింది; తర్వాత ఏం జరిగిందంటే?

BMW X7 లగ్జరీ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లోకి కంప్లీట్ బిల్ట్ యూనిట్ గా దిగుమతి చేసుకోబడుతుంది. ఈ BMW X7 SUV లో 6 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. BMW X7 లగ్జరీ SUV యొక్క రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు అందించబడ్డాయి. BMW X7 SUV దేశీయ మార్కెట్లో Mercedes Benz GLS మరియు Volvo XC 90 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. భారతదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మరియు సినీతారలు BMW కార్లను కలిగి ఉన్నారు.

Most Read Articles

English summary
Bmw x7 car stolen during the shooting of mission impossible 7 movie details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X