రన్‌వే మీద అగ్నికి ఆహుతైన బోయింగ్ విమానం
ఫ్లోరిడాలో గల ఎయిర్ పోర్ట్ నుండి వెనుజులా కు బోయింగ్ కు చెందిన 767 అనే విమానం టేకాఫ్‌కు సిద్దంగా ఉంది. ప్రయాణికులు అందురూ వారివారి సీట్లను వెతుక్కుటున్నారు. ఇంతలో ఇంజన్‌లో చిన్న నిప్పురవ్వ మొదలై విమానం మొత్తాన్ని అగ్ని ప్రమాదంతో నాశనం చేసింది.
Also Read: అత్యంత ప్రమాదకరమైన ట్రైన్ రూట్స్..
Also Read: ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 101 మంది ఉన్నట్లు సమాచారం.అయితే ఈ ప్రమాదాంలో 15 గాయపడ్డట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంభందించిన మరిన్ని విషయాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....
చివరి ఫోటో ఫీచర్‌లో మరిన్ని విమానాలకు సంభందించిన విషయాలు తెలుసుకోండి.

ఇది డైనమిక్ ఇంటర్‌నేషనల్ కు చెందిన ప్లేన్ బోయింగ్ 767-200 ఇఆర్ గా అని తెలుస్తోంది.

ఇది పూర్తిగా పైలట్ల తప్పిదం వల్లనే సంభవించిందని కొందరు ప్రయాణికులు అంటున్నారు.

ఈ విమానం మంటల్లో చిక్కుకున్న తరువాత ఆ పరిసరాల్ని దట్టమైన పొగ కమ్ముకుంది.

ఈ ప్రమాదానికి చెందిన కారణాలు ఇంకా తెలియలేదు. ఇన్వెష్టిగేషన్ అధికారులు దీనికి సంభందించిన కారణం తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులు అందరూ హాలివుడ్ సినిమాలో జరిగే ప్రమాదాల ప్రకారం నిజంగానే భయపడ్డారని కొంత మంది సహ ప్రయాణికులు తెలిపారు.

ఈ సంఘటన గురువారం గత రాత్రి జరిగి జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు అందరూ రక్షణ కోసం ఎదురు చూశారు.

అత్యంత ఖరీదైన టాప్ 10 ప్రైవేట్ జెట్స్

శీతాకాలం డ్రైవింగ్ చిట్కాలు
రోబో ట్యాక్సిలను ఉపయోగించనున్న జపాన్ !
మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!


Click it and Unblock the Notifications








