ఆడి క్యూ7 ఎస్‌యూవీని సొంతం చేసుకున్న బిపాస బసు

By Ravi

ఆడి క్యూ7 ఓనర్ల జాబితాలో మరొక బాలీవుడ్ తార వచ్చి చేరింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ 'బిపాస బసు' తాజాగా ఆడి క్యూ7 కారును కొనుగోలు చేసింది. బాలీవుడ్‌లో ఇప్పటికే జాన్ అబ్రహామ్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అసిన్, దియా మీర్జా, కాజోల్ ముఖర్జీ, రణబీర్ కపూర్, సంజయ్ దత్ వంటి ప్రముఖులు ఆడి క్యూ7ను కలిగి ఉన్నారు. తన కొత్త కారుతో దిగిన ఫోటోలను 'బిప్స్' ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేసి సంబరపడిపోతుంది. మరి ఆ విశేషాలంటో ఓ సారి చూసొద్దాం రండి..!

భారత మార్కెట్లో ఆడి క్యూ7 మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది.
* 3.0 లీటర్ టిడి క్వాట్రో డీజిల్ ఇంజన్ 180 కి.వా. శక్తిని, 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 12.62 కి.మీ. మైలేజీనిస్తుంది.
* 4.2 లీటర్ టిడిఐ క్వాట్రో డీజిల్ వేరియంట్ గరిష్టంగా 250 కి.వా. శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ డీజిల్‌కు 10.10 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
* 3.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ క్వాట్రో వి6-సిలిండర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 245 కి.వా. శక్తిని, 440 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 8.62 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

భారత్‌లో ఆడి క్యూ7 ఎస్‌‌యూవీని కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాసా బసు వచ్చి చేరింది.

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

తన కొత్త ఆడి క్యూ7 కారుతో ఫోటోలకు ఫోజులిస్తున్న బిపాస బసు.

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

తన డ్రీమ్ కారు ఆడి క్యూ7ని సొంతం చేసుకున్న ఆనందంలో బిప్స్.

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

బిపాస బసు ఆడి క్యూ7 ఎస్‌యూవీ.

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఇంటీరియర్ లుక్

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు

ఆడి క్యూ7ను కొనుగోలు చేసిన బిపాస బసు


ఈ మూడు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన భద్రతా ఫీచర్లతో ఆడి ఇండియా తమ పవర్‌ఫుల్ క్యూ7 ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది భారత మార్కెట్లో ఆడి క్యూ7 ఎస్‌‌యూవీ ప్రారంభ ధర రూ.60 లక్షలకు పైగానే ఉంది. ఆడి ఇండియా ఇటీవలే తమ క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీని మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌ అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. దీంతో ఈ మోడల్ ధరలు కాస్తంత దిగొచ్చాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 9, 2013, 15:10 [IST]
English summary
The Audi Q7 is one car that has been India's highest selling Premium SUV. There are several celebrities such as John Abraham who pride themselves for being Audi car owners. The latest celebrity to join the list is Bollywood hot beauty Bipasa Basu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+