బాలీవుడ్ కమెడియన్స్ ఉపయోగించే లగ్జరీ కార్స్.. ఎప్పుడైనా చూసారా..!

సాధారణంగా సినిమాలలో హీరోలు మరియు హీరోయిన్ లది ఎక్కువ పాత్ర ఉన్నప్పటికీ, ప్రజలను మనసారా నవ్వించడానికి కమెడియన్స్ కూడా చాలా అవసరం. ప్రముఖ హీరోలు మరియు హీరోయిన్ ల కార్ల గురించి మునుపటి కథనాలలో తెలుసుకున్నాం. సాధారణంగా బాలీవుడ్ అంటే రొమాన్స్ మరియు యాక్షన్ గుర్తొస్తుంది. కానీ ఇందులో కూడా ప్రసిద్ధిచెందిన కమెడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ కమెడియన్స్ యొక్క కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

బాలీవుడ్ కమెడియన్స్ ఉపయోగించే లగ్జరీ కార్స్.. ఎప్పుడైనా చూసారా..!

జానీ లివర్

జానీ లివర్ ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ అయినప్పటికీ, అతని స్వస్థలం ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా. బాలీవుడ్ పరిశ్రమలో జానీ లివర్ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించాడు. ఇతడు కమెడియన్ అయినప్పటికీ ప్రముఖ లగ్జరీ కార్స్ అయిన ఆడి ఎ 4 ను కలిగి ఉన్నాడు.

బాలీవుడ్ కమెడియన్స్ ఉపయోగించే లగ్జరీ కార్స్.. ఎప్పుడైనా చూసారా..!

ఈ ఆడి ఏ 4 కార్ 2-లీటర్ ఇంజన్ కలిగి ఉండి, 187 బిహెచ్‌పి శక్తిని ఇస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 237 కిమీ. అతని గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఇ 220 డి, హోండా అకార్డ్ వంటివి కూడా ఉన్నాయి.

MOST READ:అక్కడ సాధారణ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారనున్నాయి.. ఎందుకంటే?

బాలీవుడ్ కమెడియన్స్ ఉపయోగించే లగ్జరీ కార్స్.. ఎప్పుడైనా చూసారా..!

గోవింద

బాలీవుడ్ పరిశ్రమలో మరో చెప్పుకోదగ్గ కమెడియన్ గోవింద. నివేదిక ప్రకారం, గోవిందకు మెర్సిడెస్ బెంజ్ కారును కలిగి ఉన్నాడు. ఈ కారులో అతను చాలాసార్లు కనిపించాడు. మెర్సిడెస్ బెంజ్‌తో పాటు, అతడికి మిత్సుబిషి లాన్సర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Image Courtesy: Filmfare

బాలీవుడ్ కమెడియన్స్ ఉపయోగించే లగ్జరీ కార్స్.. ఎప్పుడైనా చూసారా..!

రాజ్‌పాల్ యాదవ్

ఉత్తరప్రదేశ్ కి చెందిన రాజ్‌పాల్ యాదవ్ హిందీలో ప్రముఖ హాస్యనటుడు. అతనికి హావభావాలతో ప్రజలను ఎంతగానో నవ్విస్తాడు. నివేదిక ప్రకారం, రాజ్‌పాల్ యాదవ్ బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారును కలిగి ఉన్నారు. ఇది 3.0 లీటర్ ఇంజిన్‌తో 265 బిహెచ్‌పి శక్తిని ఇస్తుంది. ఇది కాకుండా హోండా అకార్డ్ వంటి కారుని కూడా కలిగి ఉన్నారు.

MOST READ:సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

Image Courtesy: Patrika

బాలీవుడ్ కమెడియన్స్ ఉపయోగించే లగ్జరీ కార్స్.. ఎప్పుడైనా చూసారా..!

కపిల్ శర్మ

కపిల్ శర్మ ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్, నటుడు, టివి వ్యాఖ్యాత, నిర్మాత. యితడు భారతీయ కామెడీ పరిశ్రమలో ఎత్తుకు చేరుకోవడానికి ఈ రోజు వరకు కూడా తన సొంత ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. కపిల్ శర్మ ప్రముఖ లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్నారు.

బాలీవుడ్ కమెడియన్స్ ఉపయోగించే లగ్జరీ కార్స్.. ఎప్పుడైనా చూసారా..!

కపిల్ శర్మకు మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350, రేంజ్ రోవర్ ఎవోక్, వోల్వో ఎక్స్‌సి 90 మరియు డిసి వానిటీ వ్యాన్ వంటివి ఉన్నాయి. కార్లు మాత్రమే కాకుండా అతని వద్ద ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 కూడా ఉంది. ఈ కార్ల ధర వరుసగా రూ. 1.2 కోట్లు, రూ .65 లక్షలు, రూ .77.41 లక్షలు, రూ. 5.5 కోట్లు.

MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

Most Read Articles

English summary
Bollywood Comedians And Their Cars. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X