లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

'కె జో' అని పిలువబడే 'కరణ్ జోహార్' ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రచయిత, కాస్ట్యూం డిజైనర్ మరియు నటుడుగా బాగా ప్రసిద్ధి చెందాడు. అంతే కాకుండా ఇతని ప్రతిభకు నిదర్శనంగా 2020 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది. యితడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను కలిగి ఉన్నాడు.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

'కరణ్ జోహార్' దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే వంటి ప్రసిద్ధ సినిమాల్లో నటించాడు. సినిమాలు మాత్రమే కాకుండా అనేక టాక్ షో షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కాఫీ విత్ కరణ్ షోతో అతను మరింత పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు కరణ్ జోహార్ లగ్జరీ కారును కొనుగోలు చేసాడు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

సాధారణంగా సినీ ప్రముఖులకు కార్లు మరియు బైకులంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఇందులో కరణ్ జోహార్ ఒకరు. ఇప్పుడు కరణ్ జోహార్ కొనుగోలు చేసిన లగ్జరీ కారు ఆడి బ్రాండ్ యొక్క ఏ8 ఎల్. కరణ్ జోహార్ జాగ్వార్ ఎక్స్‌జెఎల్, మెర్సిడెస్-మేబాచ్ ఎస్- క్లాస్ వంటి అనేక కార్లను కలిగి ఉన్నాడు.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

టెలివిజన్ యొక్క అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి మొదటి ఆరు వారాల పాటు దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా ఉంటారు. కరణ్ జోహార్ అనేక కార్యకమాలు మరియు టీవీ షోల వల్ల ఎంతగానో ప్రసిద్ధి చెందాడు.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

ఇప్పుడు కరణ్ జోహార్ కొనుగోలు చేసిన ఆడి ఏ8ఎల్ విషయానికి వస్తే, ఈ లగ్జరీ సెడాన్ ని జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గత ఏడాది భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా లగ్జరీ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

కొత్త ఆడి ఏ8 ఎల్ కారు యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 37 మి.మీ పొడవు మరియు 17 మి.మీ ఎత్తు ఉంటుంది. ఈ లగ్జరీ సెడాన్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ముందుభాగంలో ఫ్రంట్ గ్రిల్, సాఫ్ట్ హెచ్డి మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉండి, ఎక్కువ క్రోమ్ కలిగి ఉంటుంది.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

ఆడి ఏ8ఎల్ వెనుకవైపు కూడా చక్కగా డిజైన్ చేయబడిన సన్నని ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ అందించబడ్డాయి. కారు లోపలి భాగంలో వర్చువల్ కాక్‌పిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో సెంటర్ కన్సోల్‌లో 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ మరియు క్లైమేట్ కంట్రోల్ మరియు మల్టీమీడియా స్క్రీన్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

ఏ8ఎల్ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడీ, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు 360 డిగ్రీల కెమెరాతో 3D వ్యూ కలిగి ఉంది. ఇవన్నీ ప్రయాణికుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ లగ్జరీ కారు యూకే వెనుక సీటులో వినోదం కోసం డ్యూయల్ టచ్ స్క్రీన్ ఉంది. ముందు సీటులో ఫుట్ మసాజర్‌లు ఉన్నాయి. ఆడి A8L కారు పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

ఆడి ఏ8 ఎల్ లగ్జరీ కారు 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడింది. ఈ ఇంజిన్ 336 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతమవుతుంది.

లగ్జరీ కారు కొన్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్; వివరాలు

ఆడి ఏ8ఎల్ లగ్జరీ కారు భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఫేస్‌లిఫ్ట్, మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్, లెక్సస్ ఎల్ఎస్500హెచ్ మరియు ఎక్స్‌జె వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఏ8ఎల్ లగ్జరీ కారు ఆడి బ్రాండ్ లో బాగా ప్రాచుర్యం చెందిన కారు. ఎక్కువ మంది కొనుగోలుదారులు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

Most Read Articles

English summary
Bollywood director karan johar buys new audi a8 luxury sedan details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X