బాలీవుడ్ సముద్ర దేవత సన్నీలియోనే దుబాయ్ ఎడారుల్లో ఇలా
సన్నీలియోనే ఇండియన్ సెలబ్రిటీలలో అత్యధికంగా గూగుల్ చేసిన వారిలో ఈమె మొదటి స్థానంలో ఉంది. బాలీవుడ్ సముద్రానికి మహారాణిగా నిలిచిపోయిన ఈ అందాల సుందరి నిజానికి భారతీయురాలు కాదు. 1981 లో కరెంజిత్ కౌర్ వొహ్రా అనే పేరుతో కెనడాలో జన్మించింది. కెనడా నుండి ఇండియన్ బాలీవుడ్‌లో తన కంటూ ఓ స్థానం సంపాదించుకున్న ఈ భామ తాజాగా అందరికల్లు గప్పి అరబ్ ఎడారులకేగింది.
అయితే తన ట్విట్టర్ ఖాతా ద్వారా టయోటా వాహనంలో దిగిన చిత్రాలను పంచుకుంది. దీని ద్వారా సన్నీలియోనేకి వాహనాలు ఎంతో ఇష్టమో మరో మారు తెలిపింది అక్కడ సన్నీలియోనే చేసిన చేష్టలు చూడాలంటే క్రింది కథనాన్ని గమనించాల్సిందే.

చాలా మంది వరకు సెలబ్రిటీలు అరబ్ ఎడారుల్లో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు. అందులో మన బాలీవుడ్ సుందరి సన్నీ లియోనే కూడా. అందుకు నిదర్శనం ఈ చిత్రం.

తాజాగ దుబాయ్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో ఇండియా తరపున ఈ ఇండియా - కెనడా సంతతికి చెందిన సన్నీలియోనే పాల్గొన్నారు.

ఫ్యాషన్ వీక్ అనంతరం సన్నీలియోనే తన భర్త డేనియెల్ వెబర్ మరియు ఇతర మిత్రులతో ఇలా ఎడారుల్లో గడిపారు.

మైనాన్ని ఏ అచ్చులోకి నింపితే ఆ ఆకారం ఏర్పడినట్లు సన్నీలియోనే అరబ్ ఎడారుల్లో ఎంజాయ్ చేస్తూనే చాలా యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని తన ట్విట్టర్ ఖాతాలో పంతచుకుంది.

ఎడారిలో ఎస్‌యువి వాహనం మీద సన్నీలియోనే మరియు తన బృందం.

ఎడారిలో ఎస్‌యువి వాహనం మీద సన్నీలియోనే

ఎడారిలో ఎస్‌యువి వాహనం మీద సన్నీలియోనే మరియు తన బృందం.

- అక్కినేని ఫ్యామిలీ కార్ కలెక్షన్


Click it and Unblock the Notifications








