కరోనా గుడ్ న్యూస్: సూపర్ ఫాస్ట్ టెస్టింగ్ కిట్ సిద్దం చేసిన బాష్

ప్రపంచదేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచంలో ఇప్పటికే చాల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అంతే కాకుండా రోజు రోజుకి ఈ కరోనా వైరస్ భారిన పడుతున్న ప్రజల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంది.

మీకు తెలుసా.. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా వైరస్ ని మరింత వేగంగా గుర్తించవచ్చు

కరోనా వైరస్ నివారణకు అన్ని దేశాల ప్రభుత్వాలు కొన్ని కఠినమైన చర్యలను తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. దీనిలో భాగంగా 21 రోజుల భారత్ లాక్ డౌన్ కూడా విధించింది.

మీకు తెలుసా.. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా వైరస్ ని మరింత వేగంగా గుర్తించవచ్చు

సాధారణంగా కరోనా బాధితులను కొన్ని టెస్టుల ద్వారా నిర్థారిస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని గుర్తించే సరైన సదుపాయాలు కూడా లేవు, అంతే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ బాధితులను గుర్తించడానికి అనుకూలంగా బాష్ కంపెనీ ఓకే కొత్త కరోనా వైరస్ ని గుర్తించే కిట్ ను తయారు చేసింది. బాష్ కంపెనీ తయారు చేసిన ఈ కొత్త కిట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..

మీకు తెలుసా.. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా వైరస్ ని మరింత వేగంగా గుర్తించవచ్చు

కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి జర్మన్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సంస్థ అయిన బాష్ వేగవంతమైన కరోనా టెస్టులు జరపడానికి ఉపయోగపడే టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ టెస్ట్ కిట్‌తో ఫలితాలు 2.5 గంటల్లో లభిస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగించిన వైరస్‌పై పోరాటాన్ని వేగవంతం చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

మీకు తెలుసా.. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా వైరస్ ని మరింత వేగంగా గుర్తించవచ్చు

బాష్ సీఈఓ వోల్క్మార్ డెన్నర్ ఈ టెస్ట్ కిట్ గురించి మాట్లాడుతూ, ఈ టెస్ట్ కిట్ కోవిడ్-19 యొక్క టెస్టులను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బాధితులను త్వరగా గుర్తించి వారికి తగిన సదుపాయాలను కల్పించడానికి ఉపయోగపడుతుందన్నారు.

మీకు తెలుసా.. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా వైరస్ ని మరింత వేగంగా గుర్తించవచ్చు

కోవిడ్ -19 టెస్ట్ కిట్‌తో కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు మరియు ఆరోగ్య కేంద్రాలు వంటి వైద్య సదుపాయాలకు సహాయం ఉపయోగించవచ్చని జర్మన్ కంపెనీ పేర్కొంది.

మీకు తెలుసా.. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా వైరస్ ని మరింత వేగంగా గుర్తించవచ్చు

కరోనా వైరస్ ని గుర్తించడానికి ఈ టెస్ట్ కిట్ ని ఆరు వారాల వ్యవధిలో అభివృద్ధి చేయబడిందని పేర్కొన్నారు. బాష్ కంపెనీ చెప్పినట్లు ఈ టెస్ట్ కిట్ తో త్వరగా టెస్టులు చేయవచ్చు. ఈ టెస్ట్ కిట్ ద్వారా 95 శాతం ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:బ్రేకింగ్ న్యూస్ : బిఎస్ 4 వాహన అమ్మకాలకు గడువుపెంచిన సుప్రీంకోర్టు

మీకు తెలుసా.. ఈ టెస్టింగ్ కిట్ తో కరోనా వైరస్ ని మరింత వేగంగా గుర్తించవచ్చు

కరోనా వైరస్ టెస్ట్ కిట్ గురించి బాష్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ జిఎమ్‌బిహెచ్ ప్రెసిడెంట్ మార్క్ మీర్ మాట్లాడుతూ ఈ కిట్ చాల త్వరగా పరీక్షలను నిర్దారించడం వల్ల వైద్యులకు అదనపు సమయాన్ని అదా చేస్తుందని తెలిపారు. ఇది త్వరగా రోగ నిర్ధారణ చేస్తుంది కాబట్టి వారు తగిన చికిత్సను వేగంగా ప్రారంభించవచ్చు అని తెలిపారు.

MOST READ:భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ ఇకపై 5 డోర్స్ లో కూడా

Most Read Articles

English summary
Bosch develops rapid test kit for coronavirus. Read in Telugu.
Story first published: Saturday, March 28, 2020, 15:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X