ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

అతిపెద్ద లగ్జరీ ఆటోమొబైల్ తయారీ సంస్థ బౌలస్ టెర్రా ఫార్మా లగ్జరీ ఫీచర్లతో తన లగ్జరీ వాహనాన్ని విడుదల చేసింది. ఈ వాహనం క్యాంపింగ్ మరియు హైకింగ్ కోసం అవసరమైన సదుపాయాలను కల్పించింది. పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించిన తరువాత ఈ వాహనాన్ని లగ్జరీ ఫీచర్లతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ వాహనం మోటారు హోమ్ లాంటిది, ఇళ్లలో కనిపించే అన్ని సౌకర్యాలను ఇందులో ఉంటాయి.

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

బౌలస్ తయారుచేసిన ఈ వాహనం కేవలం ప్రజలకు మాత్రం కాకుండా మాత్రమే కాకుండా, పెంపుడు జంతువులకు కూడా ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. ఈ వాహనంలో కుక్కలకు ఆహారం, మరియు నీరు అందించే కట్‌బోర్డ్ కూడా ఉంది.

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

అంతే కాకుండా జంతువులు నిద్రించడానికి మంచంతో సహా అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉంది. ప్రయాణించేటప్పుడు తమ పెంపుడు జంతువులను ఇంట్లో వదిలేయడానికి ఇష్టపడని వారికి ఇది చాలా సహాయపడుతుంది.

MOST READ:హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

ఈ వాహనంలో వారి పెంపుడు జంతువులను వారితో తీసుకెళ్లడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ వాహనం పెంపుడు జంతువులను వారి కుటుంబంలో కలిసి ప్రయాణం చేసేలా చేస్తుంది. ఈ లగ్జరీ వాహనం 26 అడుగుల పొడవు ఉంటుంది. బౌల్స్ ఈ వాహనాన్ని లగ్జరీ వాహనం మరియు పెంపుడు జంతువులకు అనుగుణంగా ఉండే వాహనంగా అభివృద్ధి చేశారు.

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

ఈ వాహనంలో ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్ ఉంది. ఈ వ్యవస్థ జంతువులకు అవసరమైన వాతావరణాన్నిఆటోమాటిక్ గా మార్చుకోవచ్చు. ఈ అద్భుతమైన ఫీచర్స్ ద్వారా ఎప్పటికప్పుడు తమకు కావలసిన వాతాహవారణాన్నిసృష్టించుకోవచ్చు.

MOST READ:భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

పెంపుడు జంతువులకు మాత్రమే కాకుండా దాని యజమానులకు కూడా లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ వాహనం అనేక సౌకర్యాలను కలిగి ఉంది. ఈ వాహనంలో 4 కుషన్, నాలుగు సీటింగ్ డైనింగ్ టేబుల్, చిన్న కిచెన్ మరియు బాత్రూమ్ వంటివి ఉన్నాయి.

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

అంతే కాకూండా ఈ లగ్జరీ వాహనంలో బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అధునాతన సౌకర్యాలు ఉండటం వల్ల ప్రయాణికులు తమ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు.

MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

ఈ వాహనం పెద్ద లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న బ్యాటరీలు మూడు లేదా నాలుగు గంటల్లో రీఫిల్ చేయడానికి సహాయపడే వేగవంతమైన ఛార్జ్ ఫీచర్ కలిగి ఉంది. 110 మైళ్ల పరిధిలో EV ఎస్‌యూవీని ఛార్జ్ చేయగల 110 వోల్ట్ల ఎక్స్టర్నల్ అవుట్‌లెట్ కూడా ఉంది.

ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

ఈ వాహనం చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ తో, ప్రత్యేకంగా ఉంటుంది. దీని ధర 265,000 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 1.9 కోట్లు. ఈ వాహనాలను పరిమిత సంఖ్యలో విక్రయించాలని బౌల్స్ నిర్ణయించింది. ఏది ఏమైనా ఇలాంటి వాహనంలో జీవితంలో ఒక్క సారైనా ప్రయాణించాలి.

MOST READ:తండ్రి దూరమయ్యాక జ్ఞాపకార్థం హార్దిక్ పాండ్యా పంచుకున్న వీడియో, ఇదే

Most Read Articles

English summary
Bowlus Company's New Vehicle Gives Luxury Facilities To Pets. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X