వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

మనుషులలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకమైన అపూర్వమైన ప్రతిభ ఉంటుంది. అది మనిషిలో గుప్తంగా ఉంటుంది. నిరంతరం సాధన చేస్తూ ఉంటే అది తప్పకుండా బయటకు వస్తుంది. ఈ ప్రత్యేక ప్రతిభే ఏదో ఒకరోజు ఆ మనిషిని తప్పకుండా గొప్పవాణ్ణి చేస్తుంది. ఇలాంటి ప్రత్యేక ప్రతిభ కలిగిన ఒక వ్యక్తికి సంబంధించిన ఒక వీడియో బయటపడింది. దీని గురించి మరింతా సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

 వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చేస్తే హవాక్కవ్వాల్సిందే

కొందరు చిన్న వయస్సులోనే తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శిస్తారు, అదే వారి విజయానికి కారణమవుతుంది. మరికొందరు 40 సంవత్సరాల వయసు తరువాత కూడా తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. అలాంటి వారి జీవితాలలో రెండవ భాగం బాగానే ఉంది. కానీ చిన్న వయసులోనే వారి ప్రతిభను ప్రదర్శించడం మంచిది.

 వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చేస్తే హవాక్కవ్వాల్సిందే

ఇక్కడ ఈ వీడియో గమనించినట్లయితే ఒక బాలుడు పెద్ద టైర్‌పైకి ఎక్కి ముందుకు వెళ్లడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్‌గా మారింది. టైర్ పై ఎక్కడంలో ప్రతిభ ఏమిటని అనుకోవచ్చు. ఆ బాలుడు ఆ టైర్ మీద నిలబడి ముందుకు వెనుకకు కూడా అవలీలగా వెళ్తున్నాడు.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

 వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చేస్తే హవాక్కవ్వాల్సిందే

ఆ బాలుడు ఈ వీడియోలో వాహనాలు వేగంగా వస్తూ పోతున్న రోడ్డుపై ఆ పెద్ద టైర్ పై నిలబడి ఎంతో అవలీలగా కదులుతూ బాడీ బ్యాలన్స్ చేస్తున్నాడు. ఈ పెద్ద టైర్ పై కాలు జారటం కొంత అరుదే అయినప్పటికీ, రహదారిపై ఈ విధంగా చేయడం అనే చాలా రోజుల ప్రయత్నం ద్వారా వచ్చిందనే చెప్పాలి.

 వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చేస్తే హవాక్కవ్వాల్సిందే

రోడ్డుపై ఈ టైర్ పై వెళ్ళేటప్పుడు దాని మీద సరైన బ్యాలన్స్ అవసరం, అంటే పాదముద్రలు ఏమాత్రం తడబడకూడదు. ఒక వేళా మీరు అధిక వేగంతో లేదా నెమ్మదిగా ఈ టైర్ పై కదులుతుంటే, తప్పకుండా కింద పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆ బాలుడికి ఏమాత్రం భయం లేదు.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

 వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చేస్తే హవాక్కవ్వాల్సిందే

ఈ వీడియోలోని బాలుడు టైర్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు, రహదారిలో కదిలే వాహనాలపై దృష్టి పెడుతున్నాడు. ఈ విధంగా చేయడానికి అతడి యొక్క తీసుకున్న కఠినమైన శిక్షణే కారణం. ఈ కఠినమైన శిక్షణ అతని పట్ల ప్రజల దృష్టిని ఆకర్షించింది. బాలుడి ప్రతిభను ఐపిఎస్ అధికారి రూపిన్ శర్మ ప్రశంసించారు.

ఆ బాలుడి ప్రతిభను చూసిన ఇంకా చాలా మంది ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కానీ ఈ ప్రతిభను ప్రదర్శించడంలో అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అన్ని సమయాలు ఒకేలా ఉండవు. సరైన శిక్షణ లేకుండా ఈ రకమైన ప్రతిభను ఎవరూ ప్రదర్శించలేరని వీడియో చూసే వారు తప్పకుండా గమనించాలి.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

 వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చేస్తే హవాక్కవ్వాల్సిందే

ఈ విధమైన సాహస కృత్యం చేయాలన్నా దానికి కఠోరమైన శ్రమ అవసరం, కావున తప్పకుండా శిక్షణ తీసుకుని ఇలాంటివన్నీ చేయాలి. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అన్న నానుడి ప్రకారం అవసరమైన ట్రైనింగ్ తీసుకుని కఠినమైన శ్రమ తరువాత ఇలాంటివన్నీ అలవడతాయి.

Most Read Articles

English summary
Boy Does Stunt On Truck Tyre, Video Goes Viral. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X