ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

సాధారణంగా ప్రతి వ్యక్తికి తన జీవితంలో కొన్ని రోజులు చాలా ప్రత్యేకమైనవి. అవి పెళ్లి రోజు కావచ్చు లేదా పుట్టిన రోజు కావచ్చు. మిగిలిన రోజుల కంటే ఈ రోజు వారు కొంత ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడతారు. అది ఏ దేశమైన కావచ్చు, ఏ ప్రాంతమైన కావచ్చు. ఇలాంటి రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు ఇప్పటికే చాలా కథనాల్లో తెలుసుకుని ఉంటారు. ఇలాంటి మరో సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

నివేదికల ప్రకారం బ్రెజిల్‌కు చెందిన ఒక అమ్మాయి తన 15 వ పుట్టిన రోజు నాడు అందరిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఎవరైనా తనకు నచ్చిన లగ్జరీ కార్లలో రావడం మనం చాలా చూసి ఉంటాము, కానీ ఈ అమ్మాయి మాత్రం మహీంద్రా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చింది. ఇది మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, బ్రెజిల్‌కు చెందిన 15 ఏళ్ల అమ్మాయి తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవడానికి తన పార్టీకి రావడానికి ట్రాక్టర్‌ను ఉపయోగించింది. ఈ ట్రాక్టర్‌ను ఆ అమ్మాయి ప్రత్యేక పుట్టినరోజున ఉపయోగించేందుకు బ్రెజిల్‌కు చెందిన మహీంద్రా డీలర్‌షిప్ వారు అందించినట్లు తెలుస్తోంది.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

ఈ మహీంద్రా కంపెనీ యొక్క ట్రాక్టర్ సాధారణ ట్రాక్టర్ కంటే కూడా పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది, కావున ఈ ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ అమ్మాయి పార్టీ హాల్ లోకి రావడం మీరు ఈ వీడియో చూడవచ్చు. ఈ బ్రెజిలియన్ అమ్మాయి తన 15వ పుట్టినరోజును ప్రత్యేకంగా చేయడానికి మహీంద్రా ట్రాక్టర్‌ను ఉపయోగించింది.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

సాధారణంగా బ్రెజిలియన్ సంస్కృతి ప్రకారం ఏ వ్యక్తి 15 వ పుట్టినరోజు అయినా చాలా ప్రత్యేకమైనదిన మరియు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కావున ఈ పుట్టిన రోజును సాధారణ పుట్టినరోజులంటే కంటే మరింత ఆడంబరంగా మరియు చాలా హుందాగా జరుపుకుంటారు.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పార్టీకి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు, మా బ్రెజిలియన్ కస్టమర్లలో ఒకరి కుమార్తె తన 15వ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది అని కూడా తెలిపారు.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

బ్రెజిలియన్ సంస్కృతి ప్రకారం విజయంగా పరిగణించబడే ట్రాక్టర్‌లను ఆ చిన్నది ఇష్టపడుతుంది. ఈ కారణంగానే మహీంద్రా బ్రాండ్ పంపిణీదారు ఈ వేడుక కోసం ఆమెకు చిన్న ట్రాక్టర్‌ను అందించారు. పుట్టిన రోజు వేడుకలకు కూడా ట్రాక్టర్ ఉపయోగించడం మాకు చాలా అందంగా ఉంది అన్ని కూడా ఆయన తెలిపారు. భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు మహీంద్రా యొక్క వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతారు అనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

మహీంద్రా వాహనాలు ప్రజల నమ్మకానికి మరియు పనితీరుపై మారుపేరుగా కీర్తి గడించడం వల్ల చాలా దేశాల్లో మహీంద్రా వాహనాలు ముందుకు సాగుతున్నాయి. కావున ముందు ముందు రానున్న కాలంలో మరింత విస్తరించడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో కూడా ట్రాక్టర్ అమ్మకాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

ఇదిలా ఉండగా ఇటీవల మహీంద్రా గ్రూపుకి చెందిన ఆర్థిక సేవల విభాగం మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కూడా తమ లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీ ఈ వ్యాపారాన్ని క్విక్లీజ్‌ (Quiklyz) అనే పేరుతో ప్రారంభించింది.

క్విక్లీజ్ అనేది వాహనాల లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ కోసం మహీంద్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్. నగరాల్లోని వినియోగదారులకు సులభమైన మొబిలిటీ సొల్యూషన్స్ (రవాణా పరిష్కారాలను) ను అందించాలనే ఉద్దేశ్యంలో క్విక్లీజ్ ను ప్రారంభించినట్లు మహీంద్రా పేర్కొంది. ఈ విధానం ద్వారా మహీంద్రా ఎంపిక చేసిన వాహనాలను లీజ్ ప్రాతిపదికన వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది.

ఔరా.. ఇదేమి సిత్రం.. పుట్టినరోజు నాడు కారులో వస్తారు, కానీ ఇలా ఎవరైనా వస్తారా.. వీడియో చూడండి

ఆసక్తిగల కస్టమర్లు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా మహీంద్రా వాహనాలను లీజుకు తీసుకోవ్చచు. లీజు గడువు పూర్తయిన తర్వాత కస్టమర్లు ఈ వాహనాలను తిరిగి మహీంద్రాకు ఇచ్చేయవచ్చు లేదా ఆసక్తి ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు కూడా చేయవచ్చు.

Most Read Articles

English summary
Brazilian girl enters in her birthday party on a mahindra tractor details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X