బుగాటి కారును సొంతం చేసుకోవాలని ఉందా? అయితే ఇది తప్పకుండా మీకు సహాయపడుతుంది..

By Anil

ప్రస్తుతం ఎంతో మంది సూపర్ కార్ అంటే పడి చచ్చిపోతున్నారు. సూపర్ కార్ల మీద వారికున్న ప్రేమకు హద్దే లేదు. సూపర్ కార్లు తలుచుకోగానే ముందుగా గుర్తొచ్చే పదాలు ఫెరారి, లంబోర్గిని మరియు బుగాటి ఇవి ఉన్నాయంటే చాలు వారి ఆనందానికి అవదులే ఉండవు మరి.

సరే మీ అదృష్ట బాగుండి ఒక వేళ బుగాటి వేరాన్ కారు కొన్నారనుకోండి. తరువాత ఏం చేయాలి? కారును కొనడం ఖరీదుతో కూడుకున్నది, మరి ఆ కొన్న కారును మెయింటెన్ చేయడం సంగతేంటి? కారును కొన్న తరువాత దానిని తిప్పకుండా ఉంటామా, ఖచ్చితం తిప్పుతాం అప్పుడు సర్వీసింగ్ సంగతేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. మీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇక్కడ ఉంది.
Also Read: మరిన్ని బుగాటి కార్లు గురించి తెలుసుకోండి.

ఒక వేళ మీరు ఈ సూపర్ కారును కొన్నట్లయితే. టైర్లు ధర 30,000 అమెరికా డాలర్లు(రూ. 19.48 లక్షలు) రిమ్‌లతో కలిపి. ఒక వేళ మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే వాటి ధర 120,000 అమెరికా డాలర్లు (ధర రూ. 77.95) లక్షలు.

ఇదంతా కాదు దీని సర్వీసింగ్ ధర 30,000 అమెరికా డాలర్లు (ధర రూ. 19.48 లక్షలు) మరియు ఆయిల్ సర్వీసింగ్ ధర 20,000 అమెరికా డాలర్లు (ధర రూ.12.99 లక్షలు). ఇప్పుడు చెప్పండి ఇది ఖరీదైనదే కారు మాత్రమే కాదు, దీని మెయింటెనెన్స్ కూడా ఖరీదైనదే అని ఒప్పకుంటారా.

బుగాటి వేరాన్ కు చెందిన మరిన్ని విషయాలు క్రింద గల వీడియో ద్వారా తెలుసుకోండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 27, 2015, 18:33 [IST]
English summary
How Expensive Is It To Own A Bugatti Veyron? Well, This Should Help
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+