Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]
ఇటీవల కాలంలో చాలామంది యువకులు డబ్బు సంపాదించే కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కరోనా మహమ్మరి ఎక్కువగా విస్తరించిన తరుణంలో కూడా యువకులు కొత్త అద్భుతాలను సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. లాక్ డౌన్ లో బయట పడిన అనేక అద్భుత పరికరాలను గురించి మనం ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం.
![బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]](/img/2020/12/bullet-proof-glass-vs-fortuner-tractor-bolero1-1609143990.jpg)
కొత్తగా తయారైన అనేక పరికరాలను గురించి యూట్యూబ్‌లో అనేక రకాల వీడియోలు వెలువడ్డాయి. వాటిలో కూడా ఎంతోమంది యువకులు అప్‌లోడ్ చేసిన అనేక డైనమిక్ వీడియోలను చూసే ఉంటారు. ఇప్పుడు మరో కొత్త వీడియో మీ ముందుకు వచ్చింది.
![బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]](/img/2020/12/bullet-proof-glass-vs-fortuner-tractor-bolero2-1609143997.jpg)
యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన ఈ కొత్త వీడియోలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌పై మహీంద్రా బొలెరో, ట్రాక్టర్ మరియు ఫార్చ్యూనర్ కార్లను పరీక్షించింది మరియు ఈ గ్లాస్ ఎంత బలంగా ఉందో పరీక్షించబడింది. ఈ వీడియోను మిస్టర్ ఇండియన్ హ్యాకర్ అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది.
MOST READ:ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి
![బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]](/img/2020/12/bullet-proof-glass-vs-fortuner-tractor-bolero4-1609144011.jpg)
యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయబడిన ఈ కొత్త వీడియో దాదాపు 10.5 మిలియన్ సార్లు వీక్షించబడింది. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి బొలెరో, ట్రాక్టర్ మరియు ఫార్చ్యూనర్ కార్లను ఉపయోగించారు. ఈ పరీక్షలో 50 మి.మీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉపయోగించబడింది.
![బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]](/img/2020/12/bullet-proof-glass-vs-fortuner-tractor-bolero5-1609144023.jpg)
ఈ గాజులో ఎన్ని పొరలు ఉపయోంచారనేది ఈ యూట్యూబ్ సైట్ లో వెల్లడించలేదు. ఈ బులెట్ ప్రూఫ్ గ్లాస్ గుండా టయోటా ఫార్చ్యూనర్ కారు, మహీంద్రా బొలెరో మరియు ట్రాక్టర్ కదిలేటప్పుడు ఏం జరిగిందనే విషయం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. టయోటా యొక్క ఫార్చ్యూనర్ కారు ఈ రకమైన టెస్ట్ లో ఉపయోగించబడింది.
MOST READ:మళ్ళీ ప్రారంభించడానికి సిద్దమవుతున్న హోండా డాక్స్ మినీ బైక్ ; వివరాలు
![బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]](/img/2020/12/bullet-proof-glass-vs-fortuner-tractor-bolero8-1609144047.jpg)
ఇక్కడ బులెట్ ప్రూఫ్ గ్లాస్ టెస్ట్ లో ఉపయోగించిన ట్రాక్టర్ 1,800 కిలోల బరువు ఉంది. ఇది ఆ గ్లాస్ ని చిన్న చారలు చేయగలిగింది. ట్రాక్టర్ కంటే 200 కిలోల తక్కువ బరువున్న బొలెరో కదిలేటప్పుడు చిన్న గీతాలు కూడా ఏర్పడలేదు. సుమారు 2,200 కిలోల బరువున్న టయోటా ఫార్చ్యూనర్ గాజుని పగులగొట్టగలిగింది.
బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ సాధారణంగా అనేక గాజు పొరలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా గీతాలు పడుతున్నాయి కావి పూర్తిగా విరిగిపోయే విధంగా చేయలేదు. థర్మోప్లాస్టిక్ బుల్లెట్ ప్రూఫ్ గాజు పొరలతో నిండి ఉండటం వల్ల తుపాకుల నుంచే వచ్చే బుల్లెట్‌ల నుంచి రక్షిస్తుంది. ఈ బులెట్ ప్రూఫ్ గ్లాస్ లోకి బులెట్ లు అంత త్వరగా ప్రవేశించలేవు.
MOST READ:నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటన చూస్తే ఒళ్ళు ఝల్లుమంటుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి
![బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]](/img/2020/12/bullet-proof-glass-vs-fortuner-tractor-bolero11-1609144069.jpg)
అందుకే బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసెస్ చాలా సురక్షితంగా ఉంటాయని చెబుతారు. ఈ అద్దాలు రకరకాల నాణ్యతతో అమ్ముతారు. ఇవన్నీ సేఫ్టీ విషయంలో చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఈ ఫోటోలు మిస్టర్ ఇండియన్ హ్యాకర్ నుండి తీసుకోబడ్డాయి.
Image Courtesy: MR. INDIAN HACKER