ఆడి మరియు ల్యాంబోర్గిని కార్లు కలిగి ఉన్న పబ్లిక్ బస్‌డ్రైవర్

By Anil

సాదారణంగా మన వాళ్ల వద్ద ఒక కోటి రెండు కోట్లు ఉంటే అదో పెద్ద రేంజ్ అని తెగ ఫీలయిపోతుంటారు. అంత మాత్రం ఆస్తి ఉంటే తిన్న కంచం కడగడానికి కూడా పని వాళ్లని నియమించుకుంటారు. కాని చైనాలోని ఒక వ్యక్తి వద్ద కోట్లు విలువ చేసే సూపర్ కార్లు ఉన్నాయి. కాని అతన్ని పలుకరిస్తే ఎంత ఉన్నా కూడా నేను సామాన్యున్ని అని చెప్పుకొచ్చాడు. ఇతని కథేంటో చూద్దాం రండి.

ఆడి మరియు ల్యాంబోర్గిని కార్లు కలిగి ఉన్న పబ్లిక్ బస్‌డ్రైవర్

ఇతను ఈ మధ్య చైనాలో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అసలు కథేంటంటే, ఇతనో సామాన్య బస్సు డ్రైవర్. కాని ఇతని వద్ద రెండు సూపర్ కార్లున్నాయి.

ఆడి మరియు ల్యాంబోర్గిని కార్లు కలిగి ఉన్న పబ్లిక్ బస్‌డ్రైవర్

నీలం రంగుల్లో ఉన్ని గల్లార్డో మరియు పసుపు రంగులో ఉన్న ఆడి ఆర్‌8 కారు.

ఆడి మరియు ల్యాంబోర్గిని కార్లు కలిగి ఉన్న పబ్లిక్ బస్‌డ్రైవర్

ప్రతి రోజు ఇతను గల్లార్డో లేదా ఆడి ఆర్‌8 కారులో బస్‌ డిపోకు వెళ్లడం విధులు ముగించుకుని తిరిగి ఇంటి అదే కార్లలో రావడం చేసాడు.

ఆడి మరియు ల్యాంబోర్గిని కార్లు కలిగి ఉన్న పబ్లిక్ బస్‌డ్రైవర్

ఒక సామాన్య బస్సు డ్రైవర్ ఇలా అత్యంత ఖరీదైన కార్లలో రావడం ఏంటి పత్రికలు, టీవీ ఛానెళ్లు అతన్ని సెలబ్రిటీని చేసేయాయి.

ఆడి మరియు ల్యాంబోర్గిని కార్లు కలిగి ఉన్న పబ్లిక్ బస్‌డ్రైవర్

ఈ విషయం గురించి అతన్ని ఆరా తీసిన వారికి, ఎంత ఉన్నా కూడా నేను సామాన్య మానవున్ని అని బదులిచ్చాడు.

మరిన్ని కథనాలకు......

అక్కడ ఆదివారాల్లో కార్లను కడగడం కూడా నేరమే...!!

రైలు ప్రయాణం ఎంతో సరదా...కాని రైలు నడిపే వారికి అదో నరకం..!!

Article Published On: Saturday, May 21, 2016, 17:24 [IST]
English summary
Bonkers Bus Driver Drives Lamborghini To Work, Also Owns An Audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+