ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

వాహనదారుల నిర్లక్ష్యం వల్ల భారతదేశంలో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో చాలా వరకు ప్రాణాలు కోల్పోతుండగా, ఇంకొంతమంది తీవ్రంగా గాయపడుతున్నారు. కొన్ని సార్లు మోటార్ సైకిల్స్ వల్ల కూడా అనుకోకుండా పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయి. ఇటీవల మదురై సమీపంలోని చోళవందన్ వద్ద ఇలాంటి సంఘటన జరిగింది.

ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

ఈ సంఘటన జరిగినప్పుడు ఒక పురుషుడు మరియు మహిళ బైక్ పై వస్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి త్రీ లేన్స్ జంక్షన్ వద్దకు చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

రహదారి ఎడమ వైపు నుండి బస్సు వస్తున్నట్లు గమనించకుండా బైక్ రైడర్ రోడ్డు మధ్యలో వచ్చాడు. ఈ సన్నివేశంలో మరొకరైతే బస్సు బైక్‌ను గుద్దేవాడు. ఈ సమయంలో ఆ బైకర్‌కు ఏమి చేయాలో తెలియదు. కాబట్టి బైక్ ని రోడ్డు మధ్యలో ఆపేసాడు. ఇదే సమయంలో బస్సు డ్రైవర్ కూడా వెంటనే బస్సు ఆపగలిగాడు. బస్సు ఆగడంతో ఈ పెద్ద ప్రమాదాం నుంచి వారు బయటపడ్డారు. ఘటనా స్థలంలో ఈ సంఘటనను సిసిటివి ద్వారా రికార్డ్ చేయబడింది.

MOST READ:మరో వాహనాన్ని కాఫీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ వాహనంలో తెలుసా ?

ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

బస్సు మరియు బైక్ మధ్య దూరం చాలా తక్కువ ఉంది. బస్సు డ్రైవర్ సమయానికి సరిగ్గా బ్రేక్ వేయకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సాధారణంగా వాహనాలు వేగంగా కదులుతున్నప్పుడు వాటిని నిలువరించడం కొంత కష్టమైన పనే, ఈ సమయంలో అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది.

ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

కానీ అదృష్టవశాత్తూ ఈ తరహా సంఘటన జరగలేదు. ఈ సంఘటన భారతీయ రహదారులపై ఏమి జరుగుతుందో చెప్పడానికి స్పష్టమైన ఉదాహరణ.

MOST READ:ఏథర్ 450 ఎక్స్ కలెక్టర్ ఎడిషన్.. డెలివరీ పొందే అదృష్టవంతులు ఎవరు?

ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

పాదచారులు, ఇతర వాహనదారులు లేదా పశువులు అకస్మాత్తుగా రోడ్డు మీదికి రావచ్చు. వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తుంటే, వాహనాన్ని నియంత్రించడం చాలా కష్టం.

తక్కువ వేగంతో డ్రైవింగ్ చేయడం మరియు రహదారిపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ సంఘటనలో బస్సు వస్తున్నట్లు బైకర్ గమనించలేదు. అతను బస్సును గమనించి ఉంటే, బస్సు రాకముందు లేక తరువాత అతను రోడ్డు దాటి ఉండేవాడు.

అంతే కాకుండా బస్సు చెరువులోకి వచ్చేసరికి బైక్ రైడర్ అయోమయంలో పడ్డాడు. ఈ సంఘటన ఎటువంటి గందరగోళం మరియు భయం లేకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమి చేయాలో తెలుస్తుంది.

MOST READ:దేవెగౌడకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖరీదైన లగ్జరీ కార్, ఇదే.. చూసారా ?

ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

బైక్ నడిపేవారు మరియు వెనుకవైపు కూర్చున్న వారు ఇద్దరూ హెల్మెట్స్ ధరించడం చాల అవసరం. కానీ ఇక్కడ వారు ఇద్దరూ హెల్మెట్స్ ధరించలేదు. హెల్మెట్స్ ధరించడం వల్ల తలకు గాయాలు కాకుండా ఉంటాయి. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత చాలా మందికి ఇప్పటికీ అర్థం కాలేదు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాహనదారుడు సురక్షితంగా ఉండగలదు.

Most Read Articles

English summary
Bus driver saves life of bike rider and pillion rider. Read in Telugu.
Story first published: Saturday, September 26, 2020, 15:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X