నాన్నకు ప్రేమతో: డైరెక్టర్ సుకుమార్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్టిచ్చిన బివిఎన్ ప్రసాద్

By Anil

దీనిని కృతజ్ఞతగా గుర్తుగా లేదా ప్రశంసకు ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. ప్రముఖ ప్రొడ్యూసర్ బివిఎన్ ప్రసాద్ గారు నాన్నకు ప్రేమతో డైరెక్టర్ సుకుమార్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 కారును బహుకరించారు. నాన్నకు ప్రేమతో సినిమా విజయం సాధించినందుకు గాను దీనిని బహుకరించినట్లు తెలిసింది.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

సుకుమార్ డైరెక్షన్‌లో బివిఎన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్‍‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం నాన్నకు ప్రేమతో విజయం సాధించినందుకు ఈ ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 కారును ప్రొడ్యూసర్ ప్రెసెంట్ చేశారు.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

సుకుమార్ డైరెక్షన్ చేసిన నాన్నకు ప్రేమతో మంచి హిట్ కొట్టడంతో ఏకంగా 56.66 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 కారును ఈ సినిమా ప్రొడ్యూసర్ బివిఎన్ ప్రసాదన్ నుండి బహుమానం పొందారు.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

ఇందులో 1995సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

ఇందులోని ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

ఈ బిఎమ్‍‌‌డబ్ల్యూ ఎక్స్‌3 లో ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోలు, రిమోట్ కంట్రోల్ సెంటర్ లాకింగ్,లెథర్ అప్ హోల్‌స్ట్రే, ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ ఎయిర్ కంట్రోల్, ఆల్ వీల్ డ్రైవ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత పరంగా ఇందులో

భద్రత పరంగా ఇందులో

యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, హిల్ హోల్డ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, సీట్ బెల్ట్ వార్నింగ్ మరియు స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ కలవు.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

ప్రొడ్యూసర్లు డైరక్టర్లకు కార్లను ఇవ్వడమే కాదు హీరోలు కూడా డైరెక్టర్లకు తమదైన శైలిలో కార్లును బహుకరిస్తున్నారు. అందులో కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం శ్రీమంతుడు భారీ విజయం సాధించినందుకు గాను ఆడి ఏ6 కారును మహేష్ బాబు ప్రెసెంట్ చేశాడు.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

మంచి హిట్‌లను అందిస్తున్న డైరెక్టర్లకు ఓ వైపు హీరోలు మరో వైపు ప్రొడ్యుసర్లు బహుమానాలు ఇచ్చి డైరక్టర్ల హృదయాల్లో స్థానం పదిలం చేసుకుంటున్నారని చెప్పవచ్చు.

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

ఖరీదైన ఆడి కారు కొన్న జబర్దస్త్ యాంకర్ అనసూయ

బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....!!

నాన్నకు ప్రేమతో డైరెక్టర్‌కు బిఎమ్‌డబ్ల్యూఎక్స్3 గిఫ్ట్

రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!

More from DriveSpark

Article Published On: Saturday, August 6, 2016, 16:30 [IST]
English summary
Bvsn Prasad Gifts Bmw X3 To The Nannaku Prematho Director Sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+