ఆటో పరిశ్రమలో కరోనా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీ, ఎక్కడంటే..?

ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న భయంకరమైన వైరస్ కరోనా. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలను సైతం కోల్పోయారు. రోజు రోజుకి ఈ కరోనా వైరస్ భారిన పడుతున్న వ్యక్తులు చాలామందే ఉన్నారు.

ఆటో పరిశ్రమలో కరోనా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీ, ఎక్కడంటే..?

ప్రపంచదేశాలు ఈ వైరస్ నివారణకు ఎట్టకేలకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ ని పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఇటీవల కాలంలో కెనడాలో ఉన్న ఆటో మొబైల్ పరిశ్రమ ఇప్పుడు కరోనా వైరస్ నుండి రక్షించబడటానికి మెడికల్స్ ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేస్తుంది.

ఆటో పరిశ్రమలో కరోనా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీ, ఎక్కడంటే..?

ప్రపంచమంతా ఈ వైరస్ ప్రభావానికి లోనైంది. దీనిని నివారించడానికి మరియు కరోనా వైరస్ పై పోరాటం చేయడానికి ఒక ఆటో మొబైల్ పరిశ్రమలో వైద్య పరికరాలను తయారు చేయడాన్ని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రారంభించారు. సాధారణంగా ఇది ఆటో మైబైల్ తయారీసంస్థ కానీ ఈ వైరస్ పై పోరాటం చేయాడానికి వైద్యులకు సహాయం చేయడానికి కంపెనీని తాత్కాలికంగా వైద్యపరికరాలు తయారు చేసే సంస్థగా మార్చారు.

ఆటో పరిశ్రమలో కరోనా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీ, ఎక్కడంటే..?

కెనడాలోని ఈ సంస్థ సర్జికల్ మాస్క్, రెస్పిరేటర్స్, స్క్రీనింగ్ టెస్ట్స్ మరియు క్రిమిసంహారక జెల్స్ వంటి నిత్యావసరాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోందని ట్రూడో సమావేశంలో ప్రకటించాడు. కెనడా ప్రధాని భార్యకి ఈ కరోనా టెస్ట్ చేసిన తరువాత తానూ కూడా టెస్టులు చేయించుకున్నారు.

ఆటో పరిశ్రమలో కరోనా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీ, ఎక్కడంటే..?

కరోనా వైరస్ భారీ నుంచి రక్షించబడటానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుల మద్దతు చాలా అవసరం అని ట్రూడో చెప్పారు. కాబట్టి ఈ ఆటో మొబైల్ కంపెనీలు మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి మా ప్రభుత్వం కూడా ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పారు.

ఆటో పరిశ్రమలో కరోనా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీ, ఎక్కడంటే..?

కరోనా వైరస్ కారణంగా కెనడా పరాజయాలకు అవసరమైన నిత్యావసర ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి కెనడా ప్రభుత్వం వినూత్న సేకరణ ప్రవాహాలను ప్రవేశపెడుతోందని ప్రధాని తెలియజేసారు.

ఆటో పరిశ్రమలో కరోనా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీ, ఎక్కడంటే..?

కెనడా దేశంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ ప్రభావం వల్ల ముగ్గురు మరణించారు. ప్రస్తుతం దాదాపు 900 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ వైరస్ మరింత విస్తృతంగా వ్యాపించకముందే సరైన చర్యలు తీసుకోవడం మంచిదని, దీనికి ప్రభుత్వ సహాయం కూడా కల్పించడం జరుగుతువుందని కెనడా ప్రధాని ట్రూడో చెప్పారు.

Most Read Articles

English summary
Covid-19: Canada auto factories to make coronavirus medical equipment. Read in Telugu.
Story first published: Saturday, March 21, 2020, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X