ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కార్ల పట్ల చాలా అభిమానం కలిగి ఉన్నాడు. ఈ కారణంగానే కార్ల ఫోటోలను అతని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో నిరంతరం పోస్ట్ చేయబడతాయి. ఇటీవల తన వద్ద ఉన్న కార్ల గురించి కొంత సమాచారం తెలిపాడు. శ్రేయాస్ అయ్యర్ చెప్పిన దాని ప్రకారం అతని వద్ద ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి కార్లు ఉన్నాయి.

ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

శ్రేయాస్ అయ్యర్ అతని కార్లను మాడిఫై చేస్తుంటాడు. అతని వద్ద ఉన్న పసుపు రంగు కారును కారును మాట్టే బ్లాక్ మరియు ఆరంజ్ కలర్ లోకి మార్చాడు. కార్ మాడిఫై చేసే సూర్యకుమార్ యాదవ్‌తో అతనికి మంచి పరిచయం ఉందని శ్రేయాస్ అయ్యర్ అన్నారు. అండర్-19 క్రికెట్ నుండి సంపాదించిన డబ్బుతో శ్రేయాస్ అయ్యర్ తన మొదటి కారును కొన్నాడు. వారు ఇప్పటికీ ఆ కారును ఉపయోగిస్తున్నారు.

ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

సాధారణంగా ఇటీవల కాలంలో కార్ మాడిఫికేషన్స్ సర్వసాధారణంగా మారింది. ఒక్క కార్లు మాత్రమే కాకుండా బైకులు కూడా ఎక్కువ సంఖ్యలో మాడిఫై చేయఁబడుతున్నాయి. మాడిఫైడ్ వాహనాల గురించి మనం ఇదివరకు కథనాలలోనే చాలా విషయాలను తెలుసుకున్నాం.

MOST READ:వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

శ్రేయాస్ అయ్యర్ వారు కొనుగోలు చేసిన మొదటి కారు హ్యుందాయ్ ఐ 20 స్పోర్ట్జ్ కారు. కార్ ప్రేమికుడిగా, అతను కార్లు కొనడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. వారి వద్ద ఉన్న ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటి.

ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

ఇటీవల ఈ కారు యొక్క కొత్త మోడల్ విడుదల చేయబడింది. కొత్త హ్యుందాయ్ ఐ కారు ధర భారతదేశంలో రూ. 6.79 లక్షలు. కొత్త హ్యుందాయ్ ఐ 20 కోసం బుకింగ్‌లు ప్రారంభించబడ్డాయి.

MOST READ:సాధారణ ట్రక్కులకంటే మరింత శక్తివంతమైన ఇన్‌ఫ్రా ప్రైమ్ ఎలక్ట్రిక్ ట్రక్కులు.. చూసారా !

ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

శ్రేయాస్ అయ్యర్ గత సంవత్సరం ఆడి ఎస్ 5 కారును కొనుగోలు చేశాడు. ఈ కారు నార్డో గ్రే కలర్. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది. తన వద్ద ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారు కూడా ఉందని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ కార్ల విలువ రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది.

ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

ఒక్క శ్రేయాస్ అయ్యర్ మాత్రమే కాకుండా భారత క్రికెట్ టీమ్ లో చాలా మంది ఆటగాళ్ళు కార్ల పట్ల ఎక్కువ అభిరుచిని కలిగి ఉన్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుండి హార్దిక్ పాండ్యా వరకు చాలా మంది క్రికెటర్లు అత్యంత ఖరీదైన మిలియన్ల విలువ చేసే కార్లను కలిగి ఉన్నారు.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఎలంట్రా లాంచ్ ఎప్పుడో తెలుసా ?

Most Read Articles

English summary
Car collection of Delhi capitals cricket team captain Shreyas Iyer. Read in Telugu.
Story first published: Thursday, November 19, 2020, 17:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X