వీడియో: కార్ క్రాషెస్ కాంప్లియేషన్ జూన్ 2014

By Ravi

రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో ఊహించడం కష్టం. మనం సరిగ్గానే వాహనం నడుపుతున్నప్పటికీ, రోడ్డుపై అవతలి వాళ్లు చేసే తప్పిదాల కారణంగా ఒక్కోసారి మనం కూడా ప్రమాదాలను పరిచయం చేసుకున్న వాళ్లు అవుతుంటాం.

రోడ్డుపై వెళ్లే వాళ్లు ఎంత జాగ్రత్తగా వాహనం నడుపుతున్నప్పటికీ, రోడ్డుపై జరిగే కొన్ని అకస్మాత్ సంఘటనలు, ఊహించని పరిణామాల వలన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఇది కూడా చూడండి: వీళ్లంతా చావును చాలా దగ్గరగా చూసినోళ్లు

సాధారణంగా, అవగాహన (విచక్షణ) లేకుండా లేన్ క్రాస్ చేయటం, మితిమీరిన వేగంతో వెళ్లటం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ వీడియోలో కొన్ని వాహనాల డ్యాష్‌బోర్డ్ కెమెరాలకు చిక్కిన ప్రమాదకర యాక్సిడెంట్స్‌ను చూద్దాం రండి.

రోడ్ సేఫ్టీ గురించి పాఠకులకు మరింత అవగాహన కల్పించేందుకే ఈ వీడియోను మీకు పరిచయం చేయటం జరుగుతోంది. ఇందులో కొన్ని ప్రమాదకర యాక్సిడెంట్ సన్నివేశాలు ఉన్నాయి. గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే వీటిని వీక్షించగలరని మనవి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2014, 10:30 [IST]
English summary
Road accidents can happen at any time and place, so it pays to be extremely careful on the road. Not following road rules, driving too fast, and being distracted are some of the reasons why so many motorists these days end up crashing their vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+