కారు బోనెట్‌పై శాటిలైట్ డిష్.. పోలీసుల చర్యకు డ్రైవర్‌కి ఝలక్

ప్రపంచవ్యాప్తంగా వాహనాలు రోడ్డుపైకి వెళ్లాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు తప్పకుండా అనుసరించాలి. ఆలా కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పుకు. హైవేలపై వాహనాలను తనిఖీ చేసినప్పుడు పోలీసులకు వేర్వేరు సంఘటనలు ఎదురవుతాయి. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన వాహనాలపై పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు.

పోలీసుల తనికీల్లో పట్టుబడ్డ బోనెట్‌పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేసిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఇలాంటి సంఘటనల గురించి ఇది వరకే చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇటీవల కాలంలో ఇదే తరహాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల తనికీల్లో పట్టుబడ్డ బోనెట్‌పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేసిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

నివేదికల ప్రకారం ఈ సంఘటన అమెరికాలో జరిగినట్లు తెలిసింది. అమెరికన్ పోలీసులు కాలిఫోర్నియా హైవేలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు టయోటా ప్రియస్ కారును ఆపాడు. ఈ కారు యొక్క వెనుక భాగంలో అంటే బోనెట్ పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేయబడి ఉంది. ఈ కారణంగా పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు.

పోలీసుల తనికీల్లో పట్టుబడ్డ బోనెట్‌పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేసిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేశారు. కారు బోనెట్‌లో శాటిలైట్ డిష్‌ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని వారు తెలిపారు. కారులో శాటిలైట్ డిష్ ఏర్పాటు చేయడం ప్రమాదానికి కారణమవుతుందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల తనికీల్లో పట్టుబడ్డ బోనెట్‌పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేసిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

కారు యొక్క సేఫ్టీ ఫీచర్స్ దృష్ట్యా వాహనాలకు ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. కారుకి శాటిలైట్ డిష్ ఏర్పాటు చేయడం వల్ల ఆ కారు డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించారు. కారు బోనెట్‌లో ఏర్పాటు చేసిన శాటిలైట్ డిష్ మంచి సిగ్నల్ మరియు ఇంటర్నెట్‌ను అందిస్తున్నది అతడు సమాధానం ఇచ్చాడు.

పోలీసుల తనికీల్లో పట్టుబడ్డ బోనెట్‌పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేసిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

అయితే ఇది చట్టవిరుద్ధమైన చర్య. నిబంధనను ఉల్లంఘించినందుకు అతనికి పోలీసులు జరిమానా విధించినట్లు తెలిపారు. కానీ అతనికి ఎంత జరిమానా విధించారో అనేది ఖచ్చితంగా తెలియదు. కారులో ఈ శాటిలైట్ డిష్ ఏర్పాటు చేయడంపై డ్రైవర్ తన చర్యను సమర్థిస్తున్నాడు.

పోలీసుల తనికీల్లో పట్టుబడ్డ బోనెట్‌పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేసిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఇదిలా ఉండగా ఇటీవల, ఆస్ట్రేలియాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం న్యూ సౌత్ వేల్స్లో హైవేలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఒక కియా కారును ఆపారు. ఆ కారు యొక్క పైకప్పుపై పది సైకిల్స్ ఉంచినట్లు తెలిసింది. నిబంధనలకు మించి విహికల్ పై ఎక్కువ బరువు ఉంచడం వల్ల ఇతని కూడా జరిమానా విధించారు.

పోలీసుల తనికీల్లో పట్టుబడ్డ బోనెట్‌పై శాటిలైట్ డిష్ ఏర్పాటు చేసిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

భారతదేశంలో కూడా చాలా మంది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించి కొన్ని వాహనాలను మాడిఫైడ్ చేస్తారు. ఇవి చాలా ప్రమాదానికి దారి దీస్తాయి. సాదారణంగా వాహనాన్ని మాడిఫైడ్ చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేదించింది. కావున సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి వాహనాలను తయారుచేస్తే వాటిపై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు.

NOTE:ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Driver With Satellite Dish Bolted To Tis Bonnet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X