ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

By Ravi

కార్ కస్టమైజేషన్.. ఇది ఇప్పటి ట్రెండ్ కాదు, ఆటోమొబైల్ ప్రపంచం ప్రారంభమైనప్పటి నుంచీ ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇతర కార్లతో పోల్చుకుంటే తమ కార్లు మరింత భిన్నంగా కనిపించాలనుకునే వారు లేదా తమ ఇష్టానికి తగినట్లుగా కారును మోడిఫై చేసుకోవాలనుకునే వారు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు.

కార్ కస్టమైజేషన్ కోసం ఇప్పుడు అనేక కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. స్ట్రీట్ మెకానిక్ నుంచి షోరూమ్ సర్వీస్ టెక్నీషియన్ వరకు తమకు నచ్చిన రీతిలో కార్లను కస్టమైజ్ చేస్తుంటారు. అయితే, కారును కస్టమైజ్ చేసినప్పుడు ఒక్కోసారి వచ్చే అవుట్‌పుట్ చాలా విచిత్రం గాను, సరదాగాను ఉంటుంది. కొందరు కావాలనే తమ కార్లను ఫన్నీగా కస్టమైజే చేస్తుంటారు.

ఈనాటి మన ఆఫ్ బీట్ అలాంటి కొన్ని కార్ కస్టమైజేషన్ ఫొటోలను పరిశీలిద్దాం రండి. ఎప్పుడూ రోటీన్ ఆటోమొబైల్ కథనాలను చదివి బోర్ కొట్టేసిన వారు సరాదా ఈ ఫొటోలను తిరగేసి ఆనందించండి.

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

గ్రామీణ రోడ్ల కోసం ఈ మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ కావాలేమో..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

క్రిస్మస్ స్పెషల్ సైలెన్సర్ అనుకుంటా..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

అల్లాయ్ వీల్స్ అదిరాయ్ బాస్..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

కారులోనే బైక్.. బాగుంది బ్రదర్ నీ ట్రిక్..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

దిస్ కార్ ఈజో సో సాఫ్ట్..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

సైలెన్సర్లు చాలా భయ్యా.. ఇంతకీ ఇందులో అసలు సైలెన్సర్ ఏది..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

టైర్లు డైటింగ్ చేసినట్లున్నాయ్.. బాగా బక్కచిక్కి పోయాయ్..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

మర ఇస్తే ముందుకు పోతుందా..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

బంపర్ పోయింది.. రిపేరు చేయించుకునే డబ్బుల్లేవ్.. అందుకే ఇలా..

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 1

కొత్త రకం పెయింట్ స్కీమ్..

More from DriveSpark

Article Published On: Saturday, July 5, 2014, 15:43 [IST]
English summary
Here is the some interesting and funny car customisation pictures. Take a look and Have a relaxed weekend.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+