బ్లాండ్‌డ్రైవ్ హాట్ ఆటోమొబైల్ టెలివిజన్ షో
ఆటోమొబైల్ ప్రపంచం శరవేగంగా వృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీని తట్టుకునేందుకు కార్ల తయారీ కంపెనీలు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. అలాగే, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఉత్పత్తులను విడుదల చేస్తున్నారు. అయితే, ఈ ఉత్పత్తులను కొనుగోలుదారుల చెంతకు చేరవేయాలంటే, అందుకు ప్రధాన మాధ్యం మీడియానే. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ మీడియా కూడా వినూత్న ప్రచారాలతో కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
అలాంటి ఓ విచిత్ర ప్రయత్నమే ఈ కథనం. మన దేశంలో ఓవర్‌డ్రైవ్, ఆటోకార్, కార్ అండ్ బైక్ షో వంటి టెలివిజన్ షోలు మంచి ప్రాచుర్యాన్ని సంపాధించుకోవటం మరియు పరిశ్రమలో వీటి గురించి చర్చించుకోవటం జరుగుతుంది. టాప్ గేర్ వంటి అంతర్జాతీ ఆటో షోకు జెర్మీ క్లార్క్‌సన్, జేమ్స్ మే, రిచర్డ్ హామండ్ వంటి ప్రముఖులు వ్యఖ్యాతలుగా వ్యవహరించి సదరు షోలను హిట్ చేస్తుంటారు. అయితే, రష్యా మీడియా మాత్రం, ఇలాంటి ఆటోమొబైల్ టెలివిజన్ షోలకు కొత్త అందాలను ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇలాంటి ఆటోమొబైల్ టెలివిజన్ షోలన్నింటినీకి దాదాపుగా పురుషులే వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుంటారు. అయితే, రష్యాకు చెందిన బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ మాత్రం, ప్రముఖ పురుషుల మ్యాగజైన్ ప్లేబాయ్ కవర్ పేజీకు ఫోజులిచ్చిన మోడల్ ఇరైనా ఓల్హోవ్‌స్కా (Iryna olhovska)తో ఇలాంటి ఓ టెలివిజన్ చేయిస్తోంది. ఈ ఒక్క షోతో సదరు టెలివిజన్ ఛానెల్ టిఆర్‌పి రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది. కొందరు ఆమె నడిపే అందమైన కార్లను చూసేందుకు ఈ ఛానెల్ చూస్తుంటే, మరికొందురు ఆమె చూపించే అందాల కోసం టివి చూస్తున్నారు. ఈ అందచందాలను మనం కూడా చూసేద్దాం రండి..!

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
మన దేశంలో ఓవర్‌డ్రైవ్, ఆటోకార్, కార్ అండ్ బైక్ షో వంటి టెలివిజన్ షోలు మంచి ప్రాచుర్యాన్ని సంపాధించుకోవటం మరియు పరిశ్రమలో వీటి గురించి చర్చించుకోవటం జరుగుతుంది.

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
టాప్ గేర్ వంటి అంతర్జాతీ ఆటో షోకు జెర్మీ క్లార్క్‌సన్, జేమ్స్ మే, రిచర్డ్ హామండ్ వంటి ప్రముఖులు వ్యఖ్యాతలుగా వ్యవహరించి సదరు షోలను హిట్ చేస్తుంటారు.

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
అయితే, రష్యాకు చెందిన బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ మాత్రం, ప్రముఖ పురుషుల మ్యాగజైన్ ప్లేబాయ్ కవర్ పేజీకు ఫోజులిచ్చిన మోడల్ ఇరైనా ఓల్హోవ్‌స్కా (Iryna olhovska)తో ఇలాంటి ఓ టెలివిజన్ చేయిస్తోంది.

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
లాంబోర్గినీ గల్లార్డో గురించి వీక్షకులకు వివరిస్తున్న ప్లేబాయ్ కవర్ పేజీ మోడల్ ఇరైనా ఓల్హోవ్‌స్కా

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారు గురించి వీక్షకులకు వివరిస్తున్న ప్లేబాయ్ కవర్ పేజీ మోడల్ ఇరైనా ఓల్హోవ్‌స్కా

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
మాసేరటి గ్రాన్ తురిస్మోను డ్రైవ్ చేస్తూ, అందులోని ఫీచర్ల గురించి వీక్షకులకు తెలియజేస్తున్న బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ వ్యాఖ్యాత ఇరైనా ఓల్హోవ్‌స్కా

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
కార్ వాషింగ్ చిట్కాలను వివరిస్తున్న వ్యాఖ్యాత

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
మెర్సిడెస్ జి-క్లాస్ ఎస్‌యూవీ గురించి వివరిస్తూ

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్
లాంబోర్గినీ ముర్సిలాగో గురించి వివరిస్తూ

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్

బ్లాండ్ డ్రైవ్ టెలివిజన్ ఛానెల్



Click it and Unblock the Notifications








