కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
మనం ఎంతో జాగ్రత్తగా చూసుకునే కారును అంతే శుభ్రంగా ఉంచుకోవటం కూడా ఎంతో అవసరం. కార్లను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటుంటే వాటిపై ఉన్న దుమ్ము ధూళి తొలగిపోయి అవి ఎల్లప్పుడు మిలమిళా మెరుస్తూ ఉంటాయి.
సరే ఇదంతా అటుంచి మన చలన చిత్రాల్లో కార్లను కడుగుతూ అదే సమయంలో తమ అందాలను ఆరబోసే హాట్ హాట్ సెలబ్రిటీలను మనం ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం. సాధారణంగా సెలబ్రిటీలు చిట్టి పొట్టి గౌన్లు వేసుకొని ఫొటో షూటింగ్‌లో పాల్గొనడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అయితే, ఇలా కార్ వాషింగ్ చేస్తే తడసిన దుస్తుల్లో తమ అందాలను ఆరబోయటం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. మరి అలాంటి కొందరు సెలబ్రిటీలు కార్ వాషింగ్‌తో చేసిన అల్లరిని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
ఇంత హాట్‌గా కార్ వాష్ చేస్తుంటే, ఎవరు మాత్రం కారును గమనిస్తారు..?

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
అందాలను ఆరబోస్తూ కారను శుభ్రం చేయటంలో నమితే టాప్ అని చెప్పొచ్చు.

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
కారును శుభ్రం చేయటంలో మన కాజల్ ఏమీ తక్కువ తిన్లేదు.

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
ఇలియానా బక్కగా ఉన్న కారును మాత్రం భలే వాష్ చేసేస్తుంది కదూ..!

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఇలాంటి బట్టల్లో కనిపించడం మామూలే కానీ ఇలా కార్ వాష్ చేస్తూ కనిపంచడం మాత్రం చాలా అరుదు.

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
అమృతా అరోరా.. కారును వాష్ చేస్తున్నావా లేక షవర్ బాత్ చేస్తున్నావా..?

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
బకెట్‌తో కారును కడిగితే లేట్ అవుద్దనేమో ఈ కారును నేరుగా నీళ్లలోకే నెట్టేశారు. ఆ కారు హాట్ హాట్‌గా ఫోజిలిస్తున్న బాలీవుడ్ బామ కిమ్ శర్మను చూడండి.

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
రెడీ 1.. 2.. 3.. కారును కడిగేందుకు సిద్ధమవుతున్న బాలీవుడ్ బ్యాటీ కోయినా మిత్రా.

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు
బెంజ్ కారును భలే వాష్ చేస్తున్న నేహా దూపియా

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు

కార్లను వాష్ చేస్తూ అందాలు ఆరబోసిన సెలబ్రిటీలు

Click it and Unblock the Notifications