భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ భారతదేశంలో ఉంది. ఇది కేరళలోని కొచ్చిలో ఉంది. ఈ మాల్ 6.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ మాల్‌ను లులు గ్రూపుకు చెందిన యూసుఫ్ అలీ సొంతం చేసుకున్నారు. యూసుఫ్ అలీ భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు.

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

లులు గ్రూప్ దుబాయ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు భారతదేశంలోకి అడుగు పెడుతోంది. లులు గ్రూప్ యజమాని యూసుఫ్ అలీ కార్ల పట్ల ఎక్కువ అభిరుచిని కలిగి ఉన్నాడు. వీరికి బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, లెక్సస్, రోల్స్ రాయిస్, ల్యాండ్ రోవర్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీ కోసం..

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

రోల్స్ రాయిస్ ఘోస్ట్

యూసుఫ్ అలీకి యన్న లగ్జరీ కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ ఘోస్ట్. ఈ కారు ప్రత్యేక నెంబర్ ని కలిగి ఉంది. కేరళ ప్రభుత్వ స్టాంప్ కూడా కారు నంబర్ ప్లేట్‌లో ఉంది. వారు భారతదేశానికి వచ్చినప్పుడల్లా ఈ కారులో ప్రయాణిస్తారు.

MOST READ:లాక్‌డౌన్‌ ఉల్లంఘించి డ్రగ్స్ కోసం 100 కి.మీ ప్రయాణించిన యువకునికి ఏం జరిగిందంటే ?

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వాగ్

యూసుఫ్ అలీ దగ్గర మరో లగ్జరీ ఎస్‌యూవీ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వాగ్‌ను కూడా కలిగి ఉన్నాడు. ఈ కారు తెలుపు రంగులో ఉంది. ఈ కారును అలీ మరియు అతని కుటుంబం ఉపయోగిస్తున్నారు.

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వాగ్

ఈ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వాగ్ యొక్క పురాతన వెర్షన్ మరియు ఇది నిరంతరం ఉపయోగించబడుతుంది. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ కూడా కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ కారుకు ఉపయోగిస్తారు. నలుపు రంగులో ఉన్న ఈ కారులో 1 అనే నంబర్ ప్లేట్ ఉంది.

MOST READ:విమానాల బుకింగ్స్ కోసం కొత్త మిషన్ స్టార్ట్ చేసిన ఎయిర్ ఇండియా, ఏంటో తెలుసా..?

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

బెంట్లీ బెంటాయిగా

బెంట్లీ బెంటాయిగా భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎస్‌యూవీలలో ఒకటి. ఈ కారును సొంతం చేసుకున్న వారిలో ఒకరు యూసుఫ్ అలీ. ఈ ఎస్‌యూవీకి చెందిన డబ్ల్యూ 12 మోడల్‌ను మూడేళ్ల క్రితం అలీ కొనుగోలు చేశాడు. ఈ ఎస్‌యూవీని భారతదేశంలో మొదట కొనుగోలు చేసినది వ్యక్తి అలీ.

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

రోల్స్ రాయిస్ కలినన్

రోల్స్ రాయిస్ లో బాగా ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటి కలినన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ రోల్స్ రాయిస్ కలినన్ కారును అలీ కలిగి ఉన్నారు. ఇతను ఈ కారుని దుబాయ్ లో కలిగి ఉన్నారు. ఈ కారును అలీ తాను స్వయంగా నడుపుతున్నారు. రోల్స్ రాయిస్ కలినన్ కారు భారతదేశంలో తక్కువ సంఖ్యలో కలిగి ఉన్నారు.

MOST READ:ఇప్పుడు బిఎస్ 6 హోండా డియో మరింత కాస్ట్లీ, ఎంతో తెలుసా..?

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్

యూసుఫ్ అలీ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్‌ను కూడా కలిగి ఉన్నారు. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కారులో అలీ చాలాసార్లు కనిపించాడు. చాలా సార్లు వారు హెలికాప్టర్ దిగిన తరువాత ఈ కారులో ప్రయాణం సాగిస్తారు.

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

లెక్సస్ ఎల్ఎక్స్ 750

యూసుఫ్ అలీ వారి వద్ద ఉన్న అన్ని ఇతర కార్ల మాదిరిగానే, ఈ లగ్జరీ కార్ నంబర్ కూడా 1. వారి వద్ద వైట్ లెక్సస్ ఎల్ఎక్స్ 750 కారు ఉంది. లెక్సస్ ఎల్ఎక్స్ 750 ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎస్‌యూవీలలో ఒకటి. ఈ కారును అమితాబ్ బచ్చన్ వంటి సినీ హీరో కూడా కలిగి ఉంది.

MOST READ:లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600

మేబాచ్ కార్లు లగ్జరీకి ప్రసిద్ధి చెందాయి. ఈ కారును కొద్ది రోజుల క్రితం మెర్సిడెస్ అప్‌డేట్ చేసింది. ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సెడాన్లలో ఒకటి. మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 లో సీట్ మసాజర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Cars of India's biggest mall. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X