తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు ఆశ్చర్యకరమైన గిఫ్ట్స్ ఇచ్చి చాలా ఆనందానికి గురిచేస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు పిల్లలే తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి అమితానందాన్ని గురిచేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఇది వరకే చాలా చూసి ఉంటారు. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

ఒక కుమారుడు మరియు కుమార్తె, తమ తల్లిదండ్రుల 25 వ వివాహ వార్షికోత్సవానికి గాను 'కియా సొనెట్' కాంపాక్ట్ ఎస్‌యూవీ గిఫ్ట్ గా ఇచ్చారు. ఠాకూర్ మోహన్ దీప్ సింగ్ తన సోదరి వారి తల్లిదండ్రులకు కియా సోనెట్ గిఫ్ట్ గా ఇస్తున్న వీడియో అప్‌లోడ్ చేశారు.

తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

ఈ వీడియోలో, పిల్లలు వారి తల్లిదండ్రులను బయటకు తీసుకెళ్ళి వారికి ఆశ్చర్యకరమైన బహుమతి ఇవ్వడం చూడవచ్చు. వారి బంధువులు కూడా అక్కడ ఉన్నారు. ఈ వీడియోలో, పిల్లలు తమ తల్లిదండ్రులను కియా షోరూమ్‌కు తీసుకెళ్లడం కనిపిస్తుంది.

MOST READ:సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

అప్పుడు వారి తల్లిదండ్రుల కళ్ళు మూసుకుని కారు వద్దకు తీసుకెళ్లి కళ్ళు తెరిచి కియా సోనెట్ కారుని చూపిస్తారు. ఇక్కడ జరిగే అన్ని అన్ని సంఘనటనలను అతని స్నేహితుడు రికార్డ్ చేసి ఈ సంతోషకరమైన క్షణాలను చిరస్మరణీయంగా మార్చాడు.

తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

కియా మోటార్ కంపెనీ యొక్క సోనెట్ భారతదేశంలో వేగంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూ, మారుతి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

ఇక్కడ మనం వీడియోలో గమనించినట్లయితే ఆ అల్లిదండ్రులకు వారి పిల్లలు కొన్న ఎస్‌యూవీ కియా సోనెట్ జిటి లైన్ మోడల్. ఈ మోడల్ సోనెట్ ఎస్‌యూవీ యొక్క టాప్ ఎండ్ మోడల్. ఈ మోడల్ మంచి లగ్జరీ ఫీచర్స్ తో పాటు, సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ ఎస్‌యూవీలో వెంటెడ్ సీట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బోస్ స్పీకర్ సిస్టమ్, రియర్ ఎసి వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు యాంబియంట్ లైట్ ఉన్నాయి.

MOST READ:బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్

తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

కియా సొనెట్ జిటి లైన్ 1.0-లీటర్, త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో విక్రయించబడింది. వీడియోలోని పిల్లలకు వారి తండ్రి మరియు తల్లి ఏ ఇంజిన్ మోడల్ గిఫ్ట్ గా ఇచ్చారో తెలియదు. కానీ ఈ కారు ధర రూ. 6.79 లక్షల నుంచి రూ. 11.99 లక్షల వరకు ఉంటుంది. ఏది ఏమైనా పిల్లలు ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే వారి ఆనందం మాటల్లో చెప్పలేరు.

Image Courtesy: thakur mohan deep singh

Most Read Articles

English summary
Children Gifts New Kia Sonet SUV To Their Parents. Read in Telugu.
Story first published: Monday, March 8, 2021, 11:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X