వీడియో: చిన్న పిల్లలకు కూడా హెల్మెట్ అవసరం

By Ravi

మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత గురించి మేము ఇదివరకు పలు కథనాలు, వీడియోల రూపంలో ప్రచురించడం జరిగింది. ఆ కథనాలు చూసినవారు/చదివినవారిలో కొంతమందిలో అయినా మార్పు వచ్చి ఉంటుందని మేము భావిస్తున్నాము.

ఇది కూడా చదవండి: హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు

మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌పై వెళ్తున్నప్పుడు దానిని నడిపే వారే కాకుండా, దాని ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించడం ఎంతో అవసరం. ప్రత్యేకించి మీరు చిన్న పిల్లలను టూవీలపై ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు వారికి కూడా హెల్మెట్ ఉండటం ఎంతో అసరం. ఈనాటి మన వీడియోలో టూవీలర్‌పై చిన్న పిల్లల సేఫ్టీ గురించి ఆలోచింపజేసే ఓ సంఘటనను వీక్షిద్దాం రండి.

హెల్మెట్ ధరించిన చిన్న పిల్లల్లో తలకు గాయాలయ్యే ప్రమాదం (హెడ్ ఇంజూరీ రిస్క్) దాదాపు 70 శాతం వరకు తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. హెల్మెట్లు ప్రాణాలను కాపాడుతాయి. ఇకపైనైనా మీరు ప్రేమించే మీ పిల్లల పట్ల శ్రద్ధగా వ్యహరించండి. పిల్లలతో టూవీలర్‌పై బయటకు వెళ్లేటప్పుడు వారికి కూడా హెల్మెట్ ధరింపజేయండి. వారి ప్రాణాలకు శ్రీరామరక్షగా నిలవండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/2qHZi6NhKdM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, June 13, 2014, 9:56 [IST]
English summary
If you have paid attention to us in the past we presume if you ride a two wheeler, you wear a helmet when you sit over a motorcycle. If you do not wear a helmet, we request most humbly that you wear one.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+