పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సీట్ బెల్ట్ టీ-షర్ట్స్

By Ravi

కారు నడుపుతున్నప్పుడు నడిపే డ్రైవరుతో పాటుగా ముందు సీటులో కూర్చునే ప్రయాణికుడు కూడా సీట్ బెల్ట్ ధరించటం తప్పనిసరి. ఈ నిబంధనను ప్రయాణికుల రక్షణ కోసమే కఠినతరం చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తూ, పోలీసులకు చిక్కినట్లయితే, జరిమానా విధించటం జరుగుతుంది.

అయితే, తిమ్మిని బమ్మి చేయగల చైనా వాళ్లు ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులకు, సీసీ కెమెరాలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చారు. చైనాలో కొందరు తమ ఉత్పత్తులతో ఎవరినైనా ఇట్టే మోసం చేయగలరన్నది జగమెరిగిన సత్యం. అలాంటి ఓ చైనా కంపెనీ సీట్ బెల్ట్ విషయంలో ట్రాఫిక్ పోలీసుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఓ కొత్త రకం టీ-షర్టులను తయారు చేసింది.

సాధారణ టీ-షర్టులపై సీట్ బెల్ట్ మాదిరిగా ఉండే స్క్రీన్ ప్రింట్‌తో కూడిన డిజైన్‌లను అచ్చు వేసింది. ఈ టీ-షర్టులు ధరించి కారు నడిపే వారిని దూరం నుంచి గమనిస్తే వారు నిజంగానే సీట్ బెల్ట్ ధరించే ఉన్నారనే భ్రమను కల్పిస్తుంది. చైనాలోని న్యూమరస్ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఈ తరహా టీ-షర్టులను బహిరంగంగా విక్రయిస్తోంది. ట్రాఫిక్ పోలీసులని ఫూల్ చేస్తున్న ఈ చైనా సీట్ బెల్ట్ టీ-షర్టులపై మీరూ ఓ లుక్కేయండి మరి..!

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్ టీ-షర్టులు

సీట్ బెల్ట్

సీట్ బెల్ట్

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2013, 7:27 [IST]
English summary
Numerous online websites in China have been openly selling t-shirts that have a black diagonal band running across the front. This, from far, can fool one into thinking the person is actually wearing a seat belt.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+