చైనాలో నకిలీ కార్ కిట్‌లతో బ్రిలియన్స్‌ను బిఎమ్‌డబ్ల్యూగా మార్చేస్తున్నారు

By Ravi

సృష్టికి ప్రతిసృష్టి చేయటం చైనా వాళ్లకే చెల్లుతుంది. ప్రతి వస్తువుకు నకలు (డూప్లికేట్)ను తయారు చేసి ప్రజల్ని బురిడి కొట్టించడంలో ప్రపంచంలో వాళ్లను మించిన వారు మరొకరు ఉండరని చెప్పొచ్చు. కోట్లు పోసి లగ్జరీ కార్లను కొనుక్కునే స్థోమత లేనివారు తమ పాత కార్లనే బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి తదితర లగ్జరీ కార్లుగా మార్చేసుకోవచ్చు.

ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తే కాని అవి నకిలీ కార్లని సదరు కార్ కంపెనీలు సైతం గుర్తించలేని విధంగా వాటిని మోడిఫై చేయటంలో చైనా కంపెనీలు మాంచి చేతివాటాన్ని కలిగి ఉన్నాయి. చైనాలో కొన్ని కార్ మోడిఫైయింగ్ కంపెనీలు కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించి కాపీ‌క్యాట్‌ల మాదిరిగా కార్లను పోలిన కార్లను తయారు చేసేస్తున్నారు. ఆ కథేంటో ఈ ఫోటో ఫీచర్‌ను పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

చైనాలో లభిస్తున్న 'బ్రిలియన్స్ హెచ్530' అనే కారును నకిలీ బిఎమ్‌డబ్ల్యూ లోగోలు, విడిభాగాలు ఉపయోగించి 'బిఎమ్‌డబ్ల్యూ 523ఎల్ఐ' లగ్జరీ కారుగా మార్చేస్తున్నారు.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

బిఎమ్‌డబ్ల్యూ కిడ్నీ గ్రిల్స్, బిఎమ్‌డబ్ల్యూ రౌండెల్స్, మోడల్ నెంబర్ ప్లేట్ అన్ని కూడా నకిలీవే. ఇవి బ్రిలియన్స్ హెచ్530కు ఖచ్చితంగా సరిపోయేలా వీటిని తయారు చేశారు.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

అచ్ఛం ఒరిజినల్ లోగోలు మాదిరిగా కనిపించే డూప్లికేట్ బిఎమ్‌డబ్ల్యూ బ్యాడ్జ్‌లు (లోగోలు).

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

బిఎమ్‌డబ్ల్యూ కిడ్నీ గ్రిల్‌ను ఫిక్స్ చేయటం కోసం కారు ఫ్రంట్ బంపర్‌ను కట్ చేసిన వైనం.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

ఇలా కట్ చేసిన భాగంలో అమర్చుతున్న నకిలీ బిఎమ్‌డబ్ల్యూ కిడ్నీ గ్రిల్‌.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ గ్రిల్, నకిలీ బ్యాడ్చ్ అమర్చిన తర్వాత ముందు వైపు అచ్చుగుద్దినట్లుగా బిఎమ్‌డబ్ల్యూ కారులా కనిపిస్తున్న బ్రిలియన్స్ కారు.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

బూట్ డోర్‌పై నకిలీ బిఎమ్‌డబ్ల్యూ బ్యాడ్జ్.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

స్టీరింగ్ వీల్‌పై నకిలీ బిఎమ్‌డబ్ల్యూ బ్యాడ్జ్.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

అల్లాయ్ వీల్స్‌పై నకిలీ బిఎమ్‌డబ్ల్యూ బ్యాడ్జ్.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

బ్రిలియన్స్ హెచ్530 కారును బిఎమ్‌డబ్ల్యూ 523ఎల్ఐ గా మార్చుకోవటానికి అయ్యే ఖర్చు జస్ట్ 63 డాలర్లు మాత్రమే (సుమారు రూ.3400).

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

కేవలం నకిలీ బిఎమ్‌డబ్ల్యూ కార్లు మాత్రమే కాదు నకిలీ మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా చైనాలో లభిస్తాయి.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ లెక్సస్ కార్ విడి భాగాలు, బ్యాడ్జ్‌లు.

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్‌లతో నకిలీ లగ్జరీ కారు

నకిలీ కార్ కిట్స్

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2013, 12:39 [IST]
English summary
Chinese automobile companies regularly launch models that are near exact copies of models from Western car brands. Local brands that look like BMW, Mercedes, Audi and others, are commonplace on Chinese roads. While authorities as well as the victims know about Chinese car companies blatantly ignoring copyright laws no action is taken due to poor copyright laws.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+