స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది, ఈ తరుణంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఇదిలా ఉండగా చాలామంది తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసుకురావడానికి సొంతంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంటారు.

అంతే కాకుండా తమ పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా కూడా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో మనం సొంతంగా తయారు చేసిన వాహనాలకు సంబంధించిన సంఘటనలు చాలా తెలుసుకున్నాం. అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఈ ఇంటర్నెట్ యుగంలో అన్ని రకాల ట్యుటోరియల్స్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అన్ని విషయాలకు సంబంధించిన వీడియోలు, విద్య లేదా రోజువారీ జీవితానికి సంబంధించినవి, యూట్యూబ్‌లో మనం ఎప్పుడైనా చూడవచ్చు.

స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

యూట్యూబ్‌లోని వీడియోలు చూసి మాత్రమే చేయడం అనేది కొంత వరకు కష్టతరణంగానే ఉంటుంది. కావున ఇలాంటి వాటికోసం ఆన్‌లైన్ వీడియో చాలా వరకు సహకరిస్తాయి. ఈ వీడియోలు చూసినట్లయితే ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేయడం అంత కష్టమైన పని కాదని తెలుస్తుంది.

MOST READ: అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఇప్పటికి కూడా మీకు టెక్నాలజీపై ఆసక్తి కలిగి ఉంటే లేదా మీరు ఇంజనీరింగ్ విద్యార్థి అయితే ఈ మీకు ఇక్కడ మేము పరిచయం చేసే వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో జేమ్స్ బిగ్గర్ యూట్యూబ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసే మొత్తం ప్రక్రియను వివరిస్తుంది.

స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఈ టెక్నీకల్ ప్రాజెక్టులలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సిఎడి) ఫైళ్ల పాత్ర ముఖ్యమైనది. సిఎడి ఫైళ్ళ సహాయంతో, బైక్ తయారీ మొత్తం ప్రక్రియను తెలుసుకోవడం ద్వారా బైక్‌ను సులభంగా తయారు చేయవచ్చు. సిఎడి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సహాయంతో ఈ బైక్‌ను సులభంగా డిజైన్ చేయవచ్చు.

MOST READ: మీకు తెలుసా.. 'సైకిల్ గర్ల్' తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు

స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఈ ఇంటర్నెట్ యుగంలో సిఎడి మరియు ట్యుటోరియల్ వీడియోలు చాలావరకు ఇలాంటి అద్భుతాలు చేయాలనుకునే వారికి ఉపయోగపడతాయి. అంతే కాదు మీ ఆసక్తిని బట్టి మరియు బైక్ డిజైన్ బట్టి చాలా పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

రెన్యూవబుల్ సిస్టమ్ టెక్నాలజీ అనే వెబ్‌సైట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీకి సిఎడి ఫైళ్లు అందించబడతాయి. మీరు దీనికోసం 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ సిఎడి ఫైల్ పొందడానికి మీరు సుమారు 724 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫైళ్ళ సహాయంతో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసే మొత్తం ప్రక్రియను ఈ వీడియోలో చూడవచ్చు.

MOST READ: కరోనా ఎఫెక్ట్; 4 రోజులు, 300 కి.మీ సైకిల్ ప్రయాణం.. కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం

ఈ వీడియోలో ఉత్పత్తి చేయబడిన బైక్ మొత్తం బరువు 91 కిలోలు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 120 కి.మీ. ఈ బైక్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బైక్‌లో 72 వి కెపాసిటీ కలిగిన బ్రష్‌లెస్ గేర్‌లెస్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది.

MOST READ:ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఈ వీడియోలో అందించిన సమాచారం ప్రకారం మీరు ఈ బైక్ తయారీకి అవసరమైన భాగాల గురించి కూడా సమాచారాన్ని పొందవచ్చు. కావున ఈ వీడియో బైక్ తయారు చేయాలనుకున్న వారికి ఎంతగానో సహాయపడుతుంది. దీని ద్వారా మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయవచ్చు.

MOST READ: హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

Image Courtsy: James Biggar

Most Read Articles

English summary
Computer Aided Design Files Makes Electric Bike Manufacturing Easier. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X