ఎయిర్ పోర్ట్ అథారిటీ స్టార్ట్ చేసిన కొత్త పార్కింగ్ సర్వీస్ ; అదేంటో తెలుసా ?

భారతదేశం యొక్క మొట్టమొదటి కాంటాక్ట్‌లెస్ కార్ పార్కింగ్ సర్వీస్ ని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. దీని కింద కారు విమానాశ్రయంలోకి ప్రవేశించిన తరువాత ప్రయాణీకుడు ఈ సర్వీస్ పొందటానికి ఏ వ్యక్తిని సంప్రదించవలసిన అవసరం లేదు.

ఎయిర్ పోర్ట్ అథారిటీ స్టార్ట్ చేసిన కొత్త పార్కింగ్ సర్వీస్ ; అదేంటో తెలుసా ?

విమానాశ్రయంలో కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్ కూడా ప్రారంభించినట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది. కాంటాక్ట్‌లెస్ కార్ పార్కింగ్‌లో ఫాస్ట్ ట్యాగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది. ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి విమానాశ్రయానికి వచ్చే కార్ల నుండి టోల్ చెల్లింపు జరుగుతుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అథారిటీ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఇటిసి) మరియు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఎయిర్ పోర్ట్ అథారిటీ స్టార్ట్ చేసిన కొత్త పార్కింగ్ సర్వీస్ ; అదేంటో తెలుసా ?

విమానాశ్రయంలో ప్రయాణికులు మరియు సందర్శకులకు కాంటాక్ట్‌లెస్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది. కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా కాంటాక్ట్‌లెస్ కార్ పార్కింగ్ సర్వీస్ ప్రారంభించినట్లు తెలిపారు.

MOST READ:భర్తతో గొడవ.. నడిరోడ్డులో రేంజ్ రోవర్ కారుపైకెక్కిన భార్య, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

ఎయిర్ పోర్ట్ అథారిటీ స్టార్ట్ చేసిన కొత్త పార్కింగ్ సర్వీస్ ; అదేంటో తెలుసా ?

ఎయిర్ పోర్ట్ పార్కింగ్ ప్లేస్ లోకి ప్రవేశించే వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లు స్కానింగ్ మెషిన్ ద్వారా ఆటోమాటిక్ స్కాన్ చేయబడతాయి. స్కాన్ చేసిన తరువాత ఫీజు ఫాస్ట్ ట్యాగ్‌లోని ఖాతా నుండి తీసుకోబడుతుంది.

ఎయిర్ పోర్ట్ అథారిటీ స్టార్ట్ చేసిన కొత్త పార్కింగ్ సర్వీస్ ; అదేంటో తెలుసా ?

ఈ ప్రక్రియలో ప్రయాణికుడు దాని కోసం ఎక్కడైనా చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాహనాల రిజిస్ట్రేషన్ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఫాస్ట్ ట్యాగ్ వివరాలను అందించడం తప్పనిసరి అని రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ ప్రకటించింది.

MOST READ:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే

ఎయిర్ పోర్ట్ అథారిటీ స్టార్ట్ చేసిన కొత్త పార్కింగ్ సర్వీస్ ; అదేంటో తెలుసా ?

వాహనానికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్స్ కూడా ఫాస్ట్ ట్యాగ్ లో చేర్చబడుతుంది. వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను అతికించే బాధ్యత వాహనదారులదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది.

ఎయిర్ పోర్ట్ అథారిటీ స్టార్ట్ చేసిన కొత్త పార్కింగ్ సర్వీస్ ; అదేంటో తెలుసా ?

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై FADA ఆటోమొబైల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫాస్ట్ ట్యాగ్ జారీ చేయడానికి అదనపు భారం డీలర్లపై పడుతుందని FADA తెలిపింది.

MOST READ:స్పోర్ట్స్ కారు రూపం దాల్చిన మారుతి 800 కార్

Most Read Articles

English summary
Contactless car parking service started at Hyderabad International Airport. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X