అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

మార్చి 11, 2019 న కంటైనర్లు కలిగిన ఓడలో 2,000 కార్లు మరియు టన్నుల రసాయనాలు మోసుకొస్తున్నప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదవశాతు మునిగిపోయనది. ఇది కార్ల ఔత్సాహికులకు లక్షల డాలర్ల నష్టాన్ని కలిగించింది, ఎందుకంటే ఇప్పుడు కార్ల రకానికి చెందిన కార్ల సముద్రపు అడుగు భాగం ఉన్నాయి కావున.

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

ఈ బోర్డులో పోర్స్చే 911 GT2 RS యొక్క మొత్తం నాలుగు యూనిట్లు 37 పోర్స్చే కార్లు ఉన్నాయి. ఈ సంఘటనలో ఆడి కూడా చాలా కార్లను కోల్పోయింది. గ్రాండే అమెరికా అనే ఓడను జర్మనీలోని హాంబర్గ్ నుండి బయలుదేరి, మొరాకోలో కాసాబ్లాంకాకు వెళ్లింది. మొరాకోలో డాకింగ్ తరువాత, బ్రెజిల్ కు పోస్చే మరియు ఆడి కార్ల వినియోగదారులు వారి విలువైన సరకు కోసం ఎదురుచూసేవారు. ఒక కంటైనర్లో ఒక అగ్నిప్రమాదం మొదలైంది, వెంటనే ఇతర కంటెయినర్లకు వ్యాపించింది.

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

ఈ ఓడలో సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం టన్నుల కొద్దీ,ఉన్న కంటైనర్లను మోసుకెళ్తున్నారు, మరియు ఇవి అధిక మండే పదార్థాలు కావున నియంత్రించడానికి వీలులేకుండా కాలి బూడిదయ్యాయి. ఓడ యొక్క సిబ్బంది కాలుతున్న వాటిని ఆర్పటానికి ప్రయత్నించారు, కానీ ఎటువంటి ప్రయోజనం పొందలేదు మరియు చివరకు ఓడను వదిలిపెట్టేసారు.

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

వారి లైఫ్ బోట్లలో మోటారు

పనిచేయక పోవడంతో సిబ్బంది యొక్క సమస్యలు అక్కడ ఇంకా ఎక్కువ అయ్యాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో కఠినమైన 5-6 మీటర్ల ఎత్తు అలల తాకిడితో ఓడ విసిరివేయబడింది. తరువాత సిబ్బంది ఒక అత్యవసర 'ఫైర్ కాల్' ని పంపింది, అందుచే రాయల్ నేవీ షిప్ - HMS అర్గెల్ - సిబ్బందిని రక్షించటానికి పంపించారు. సిబ్బందిలోని మొత్తం 27 మంది సభ్యులు కాపాడబడ్డారు.

Most Read: 80 ఏళ్ల తరువాత మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

కానీ 911 GT2 RS కార్ల కంటే, పోర్స్చే బ్రెజిల్ కొన్ని 718 కేమన్స్, బాక్స్స్టర్లు మరియు కాయన్నెస్లను కూడా కోల్పోయింది. ఈ కార్లు బ్రెజిల్లోని సాన్టోస్ వద్దనుంచి తీసివేసి, ఆపై వినియోగదారులకు అప్పగించబడ్డాయి.

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

పోర్స్చే 991 911 GT2 RS ఉత్పత్తి 2019 ఫిబ్రవరిలో నిలిపివేయబడింది మరియు గ్రాండే అమెరికాలో నాలుగు కార్లను డెలివరీ కోసం పంపించే చివరి కార్లల్లో ఒకటిగా చెప్పవచ్చు. 911 GT2 RS అనేది ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శన కార్లలో ఒకటి గా ఉంది.

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

పోర్స్చే తన కస్టమర్లకు ఒక లేఖ రాస్తూ, "మీ వాహనాన్ని రవాణా చేసిన ఒక గ్రిమల్డి గ్రూప్ ఓడ, 2019 మార్చి 12 న మునిగిపోయింది అని, మరియు మీ GT2 RS ని, 2019 ఫిబ్రవరిలో పోర్స్చే 991 GT2 RS ఉత్పత్తిని ముగించారు.

Most Read: కడప To సింగపూర్ సిటీ బస్సు సర్వీసు: ఏది రియల్ ఏది వైరల్

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

మరియు సాధారణ పరిస్థితులలో, మీరు మరొక కారుని ఇవ్వడం సాధ్యం కాదు, అయితే పరిస్థితి యొక్క ప్రభావం కారణంగా మీరు మా బ్రాండ్ కోసం నమ్మకమైన మరియు అత్యంత విలువైన వినియోగదారులు గ ఉన్నారు.

అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

కావున, వీటిని తిరిగి పోర్స్చే జర్మనీలో పునఃప్రారంభించాలని నిర్ణయించి, మీ వాహనం ఏప్రిల్లో డెలివరీ చేయబడుతుందని, మరింత సమాచారం కోసం మీ స్థానిక పోర్స్చే సెంటర్ లను సంప్రదించమని మేము సిఫార్సు చేస్తున్నాము అని తెలియచేసారు.

Most Read Articles

English summary
A container ship carrying around 2,000 cars and tonnes of chemicals sank in the Atlantic ocean on March 11, 2019. This has caused a loss of millions of dollars to several companies and heartburn to car enthusiasts because of the kind of cars that now lie at the bottom of the ocean.
Story first published: Friday, March 22, 2019, 17:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more