25 విచిత్రమైన మోటార్‌సైకిల్ హెల్మెట్ డిజైన్స్

By Ravi

టూవీలర్‌పై ప్రయాణిస్తున్నప్పుడు, అత్యవసర సమయాల్లో మనల్ని ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు హెల్మెట్ ఎంతో చక్కగా సహకరిస్తుంది. హెల్మెట్ ఆవశ్యకత గురించి మేము ఇదివరకు పలు కథనాలు, వీడియోల రూపంలో ప్రచురించడం జరిగింది. ఆ కథనాలు చూసిన వారు/చదివిన వారిలో కొంతమందిలో అయినా మార్పు వచ్చి ఉంటుందని మేము భావిస్తున్నాము.

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నపు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్‌ను ధరించడం కాకుండా మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వలన అనేక ప్రయోజనాలున్నాయి.

సరే అదంతా అటుంచితే.. ఈనాటి మన ఆఫ్-బీట్ కథనంలో 25 ఆశ్చర్యకరమైన, విచిత్రమైన హెల్మెట్ డిజైన్‌లను చూద్దాం రండి..!

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

ప్రెడియేటర్ హెల్మెట్ డిజైన్ - ఇది హాలీవుడ్ సినిమాలో కనిపించే గ్రహాంతర వాసులు ధరించిన హెల్మెట్ ఆకారాన్ని పోలి ఉంటుంది.

జువెల్ హెల్మెట్

జువెల్ హెల్మెట్

రాళ్లు రత్నాలుస క్రిస్టల్స్‌ను పిచ్చి పిచ్చిగా పొదిగి తయారు చేసిన జువెల్ హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

స్కల్ హెల్మెట్ - పుర్రె ఆకారంలో డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

గ్రీన్ మోన్‌స్టర్ - హల్క్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన గ్రీన్ మోన్‌స్టర్ హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

స్కేరీ క్లౌన్ - క్లౌన్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన స్కేరీ క్లౌన్ హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

శాంటా హెల్మెట్ - శాంటా క్లౌన్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

జీన్స్ హెల్మెట్ - జీన్స్ ప్యాంట్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

స్కల్ షేప్ ఫుల్ ఫేస్ హెల్మెట్ - పుర్రె డిజైన్‌తో ఫుల్ ఫేస్ ఫ్లిప్‌/విండ్‌షీల్డ్‌తో తయారు చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

హాలో హెల్మెట్ - హాలో నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

క్రోమ్ హెల్మెట్ - తళతళ మెరిసే క్రోమ్ హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

రోసీ ఇమిటేషన్ - రోసీని ఇమిటేట్ చేస్తూ డిజైన్ చేసిన ఫన్నీ హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

మోహాక్ హెల్మెట్ - మోహాక్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

హెయిర్ స్టైల్ హెల్మెట్ - హెయిర్ స్టైల్‌కి మ్యాచ్ అయ్యేలా అమ్మాయిల కోసం డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

వాల్‌నట్, వాటర్‌మెలన్, బాల్డ్ హెడ్ డిజైన్లతో తయారు చేసిన హెల్మెట్స్

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

క్రేజీ స్మైల్ హెల్మెట్ - వితంగా నవ్వుతున్నట్లు డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

బ్యాట్‌మ్యాన్ హెల్మెట్ - హాలీవుడ్ సూపర్‌హీరో క్యారెక్టర్ బ్యాట్‌మ్యాన్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

స్కల్ హెల్మెట్స్ - విచిత్రమైన పుర్రెల ఆకారంలో తయారు చేసిన హెల్మెట్స్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

బ్యాండిట్ హెల్మెట్స్ సంస్థ తయారు చేసిన ఘోస్ట్ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్స్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

మ్యాజ్ పవర్ ప్రాప్స్ డిజైన్ చేసిన డాఫ్ట్ పంక్ హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

ఫన్నీ హెల్మెట్స్ డిజైన్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

ఫన్నీ హెల్మెట్ డిజైన్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

ఫన్నీ హెల్మెట్ డిజైన్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

పురాతన కాలపు సైన్యం ఉపయోగించే డిజైన్‌ను పోలి ఉండే హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

ఏలియన్స్ డిజైన్‌ను పోలి ఉండే హెల్మెట్.

విచిత్రమైన హెల్మెట్ డిజైన్స్

ఘోస్ట్ హెల్మెట్స్

More from DriveSpark

Article Published On: Monday, March 30, 2015, 12:51 [IST]
English summary
Helmets are a very essential part of motorcycling. They not just protect, they save lives. So, since it is must, why should it not match the kind of personality you have and that expensive and time consuming paint job that your motorcycle recently had?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+