Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బైక్ స్టంట్ చెసినవాళ్ళను నడిరోడ్డులో కుమ్మేశారు
సార్వజనికంగా బైక్ స్టంట్ చేయటం కొందరికి అలవాటు అయిపోయింది. ఈ మునుపు బైక్ స్టంట్ చేసి పట్టుబడిన వాళ్ళను పోలిసులు అరెస్ట్ చెయ్యటం లేకా వారి వాహనాలను సీజ్ చేసేవారు. కానీ ఇక్కడ ఒక పోలీస్ అధికారి రోడ్డులో బైక్ స్టంట్ చేసేవాళ్ళను అక్కడిక్కక్కడే లాఠీతో కొట్టడం జరిగింది.

అవును, గుజరాత్ రాజ్యంలోని రాజ్ కోట్ ప్రదేశంలో పగలే నడిరోడ్డు పైన బైక్ స్టంట్ చేస్తున్న ఒక యువకుల సమూహం పైన అక్కడే ఉన్న పోలీస్ అధికారి అదే రోడ్డుపైన స్టంట్ చేసేవాళ్ళను తన చేతిలో ఉన్న లాఠీతో కొట్టాడు.

పబ్లిక్ రోడ్డు పైన బైక్ స్టంట్ చేస్తుండగా వాళ్ళ స్టంట్లను చూడటానికి అక్కడ చాలా మంది హాజరయ్యారు. స్టంట్ చేస్తుండగా హెల్మెట్ లేకా ఎలాంటి సురక్షా కవచాలు వేసుకోలేదని తెలిసింది.

స్టంట్ చేసే ఆ యువకులు ఇదే మొదటి సారిగా బైక్ స్టంట్ చేస్తున్నారని మరియు దానిని వాళ్ళవల్ల కంట్రోల్ చెయ్యలేక పోవడం ఇక్కడ మీరు చూడవచ్చు. స్టంట్ చూడాలని చేరిన మందిలోనే ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసులు తమ చేతిలో ఉన్న లాఠీతో అక్కడున్న యువకులను బాగా కొట్టారు.
వీడియోను గమనిస్తే ఆ స్థలంలో స్టంటును చూసేందుకు చేరిన మందిలోనుంచి సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు, స్టంట్ చేసే వాళ్ళల్లో ఒక యువకుడిని పట్టుకొని కొట్టే దృశ్యాన్ని మీరిక్కడ చూడవచ్చు.

సుమారుగా ఒక్క నిమిషం ఉన్న ఈ వీడియోలో స్టంట్ చేసేందుకు వచ్చిన యువకులు అక్కడినుంచి పరారీ అవ్వగా, పట్టపగలే నడిరోడ్డుపైన బైక్ స్టంట్ చేస్తున్న యువకులను అరెస్ట్ చేశారా లేకా అక్కడే వార్నింగ్ ఇచ్చి వదిలేశారా లేకా బైకులను సీజ్ చేశారా అనే సమాచారం ఇంకా చిక్కలేదు.

దేశంలో బైక్ స్టంట్ చేసేవాళ్ళ సంఖ్య అధికమవుతుండగా, ఇలాంటి వాళ్ళను అక్కడిక్కకడే పట్టుకోవాలని పోలీసులు సర్ప్రైస్ చెక్కింగ్ అభియానాన్ని కూడా చెయ్యటం మొదలెట్టారు. ఇప్పటికే ఈ కార్యాన్ని కేరళా ఇంకా కర్ణాటక రాజ్య పోలీసులు చేస్తున్నారు మరియు అనేక రకాల బైకులను సీజ్ చేశారు.

పబ్లిక్ రోడ్డులో స్టంట్ చెయ్యటం వేరే అపఘాతాలకు దారి తీస్తుంది. స్టంట్ చెయ్యటం చాలా హానికరమైన పని అంతే కాకుండా ఇది చెయ్యటం వలన రైడర్ తన వాహన చాలనంలో ఏడుపును తప్పే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల రోడ్డు పైన వాడిచేవాళ్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ జీవనాన్ని కాకుండా వేరేవాళ్ళ జీవనానికి కూడా పరోక్షంగా హానికరం చేసే ఈ బైక్ స్టంట్లను చేసేవల్ల పైన కఠినమైన చర్యలను తీసుకోవాలి.

బైక్ స్టంట్ చేస్తుండగా మీరు పట్టుపడినట్టైతే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చెయ్యటమో లేకుండా బైక్ సీజ్ చెయ్యటమో చేయొచ్చే తప్పా, వాళ్లు మీ పైన చెయ్యి చేసుకునే హక్కులు ఉండవు. కానీ ఇక్కడున్న పోలీసులు చేసే పని తప్పైనప్పటికీ జనాలకు ట్రాఫిక్ రూల్స్ నేర్పేందుకు ఇలాంటి పనులను చేస్తున్నారు.

భారత దేశంలో స్టంట్ రైడ్
స్టంట్ చాలనం దేశంలో ఎక్కువ ఔతోంది. కానీ ఇక్కడ సురక్షా మార్గంలో స్టంట్ నేర్పించేందుకు ఎలాంటి ట్రైనర్గాని లేకా ట్రైనింగ్ సెంటర్లుగాని లేవు. అప్పటికి మీరు స్టంట్ చెయ్యాలని అనుకుంటే పబ్లిక్ రోడ్డు పైన కాకుండా నిర్జనమైన ప్రదేశంలో చేసుకోవచ్చు.