ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

సాధారణంగా మన నిత్యజీవితంలో ఎన్నెన్నో విచిత్రమైన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఒక సంఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఒక చిన్న ఎలక్ట్రిక్ సైకిల్ ని ఒక పెద్ద ట్రక్ తీసుకెళ్లడం చూడవచ్చు.

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మెర్సియా పోలీసులు 15 కిలోల బరువున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ తరలించడానికి ఏకంగా 7,500 కిలోల బరువున్న ట్రక్కును ఉపయోగించారు. ఈ కారణంగానే పోలీసులు దీనిపై చర్యలు తీసుకున్నారు.

ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

నివేదికల ప్రకారం 15 కిలోల బరువున్న స్కూటర్ తీసుకెళ్లుటకు 7,500 కిలోల ట్రక్కును ఉపయోగించినట్లు పోలీసులు ద్వారా తెలిసింది. హెర్ఫోర్డ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క భారీ ట్రక్కును తీసుకువెళ్తున్న ఫోటోను వారి ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

ఈ ట్రక్కు ఉన్న పరిమాణానికి ఒకేసారి 20 నుంచి 30 స్కూటర్లను తీసుకెళ్లవచ్చు. ఈ చిన్న స్కూటర్‌ను రవాణా చేయడానికి ఇంత పెద్ద ట్రక్కును ఎందుకు ఉపయోగించారని నెటిజన్లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ స్కూటర్‌ను ఒకే వ్యక్తి కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు.

MOST READ:భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

అంతే కాదు పెట్రోల్ కారు బూట్‌లో ఈ స్కూటర్ సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ చిన్న స్కూటర్‌ను తీసుకెళ్లడానికి ఇంత పెద్ద ట్రక్కును ఉపయోగించడం సరైనది కాదని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న స్కూటర్‌ను రవాణా చేయడానికి పెద్ద ట్రక్కును ఉపయోగించడం వల్ల డబ్బు వృధా అని కొందరు పేర్కొన్నారు.

ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

మరి కొందరు నెటిజన్లు ఈ చిన్న స్కూటర్ కోసం ఇంత పెద్ద ట్రక్కును ఉపయోగించడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇంకా చాలా మంది ఈపోస్ట్ పై చాలా కామెంట్స్ కూడా చేశారు. ఈ పోస్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చాలా వేగంగా ట్రోల్ అవుతోంది. దీన్ని చూసిన చాలామంది దీనిపై కామెంట్లు కూడా చేస్తున్నారు.

MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

భారతదేశంలో ప్రతిరోజూ నియమాల ఉల్లంఘించిన వాహనాలను చాలా ఎక్కువ సంఖ్యలో స్వాధీనం చేసుకుంటున్నారు. కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ కారణంగా దేశంలో ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

ఇటీవల కాలంలో భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతోంది. కావున దేశంలో అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ పరిమితులను తగ్గించబడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో మెట్రో సర్వీస్ ప్రారంభమైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

MOST READ:రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

Source: Herefordcops/Facebook

Most Read Articles

English summary
Cops Uses Huge Truck To Tow Away 15 Kg Mini Electric Scooter. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X