లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

సాధారణంగా గ్రామాలలో ప్రజలు ఉపాధి పొందడం కోసం గ్రామాలను విడిచిపెట్టి నగరాల్లో నివసించడం సహజం. కానీ నేడు కరోనా వైరస్ అందరి జీవితాలను తలక్రిందులు చేసింది. కరోనా వైరస్ ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేసింది. ఈ కరోనా నేపథ్యంలో వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుకోవడానికి కొత్త కొత్త ఉపాయాలను ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలో అనేక కొత్త సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

కరోనా లాక్ డౌన్ లో లక్షలాది మంది వలస కార్మికులు ఇప్పుడు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అమలు చేసిన లాక్‌డౌన్ లో చాలా మంది కార్మికులు చిక్కుకుపోయింది. కరోనా వైరస్ వల్ల భవన నిర్మాణం, ఫ్యాక్టరీ, హోటల్, బేకరీ మరియు టీ షాపులలోని కార్మికులను నిరుద్యోగులుగా చేసింది.

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

దీనివల్ల కార్మికులు తమ ఇళ్లకు తిరిగి రావడానికి నిర్చయించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుండి ప్రజా రవాణా మొత్తం రద్దు చేయబడింది. ప్రజా రవాణా వాహనాలైన బస్సు, రైలు, విమానం, ఆటో, టాక్సీల సేవలు అన్ని నిలిపివేయబడ్డాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : 1500 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణానికి సిద్దమైన కార్మికులు

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

ఈ కారణంగా, చాలా మంది ప్రజలు సైకిళ్లపై, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. లాక్ డౌన్ లో కారు మరియు బైక్ ద్వారా ప్రయాణించడానికి ప్రత్యేక అనుమతి అవసరం. లేకపోతే అలాంటి వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. కానీ పేద కార్మికులకు కారు లేదా బైక్ లేనందున, వారు సైకిల్ ద్వారా ప్రయాణిస్తారు.

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సొంత వాహనం లేని ఒక వ్యక్తి తన స్వగ్రామానికి చేరుకోవడానికి ఒక సైకిల్ దొంగిలించాడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కి చెందిన కూలీ అయిన ముహమ్మద్ ఇక్బాల్ అతని స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ.

MOST READ:భారత్‌లో విడుదల కానున్న కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ ఎలా ఉందో చూసారా !

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

లాక్ డౌన్ కారణంగా అతను భరత్‌పూర్ లో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సమయంలో అతను బరేలీకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, అతనికి ఎటువంటి వాహనం లేదు. కొడుకుతో కలిసి బరేలీకి వెళుతున్న మహమ్మద్ ఇక్బాల్ భరత్పూర్ లోని రారా గ్రామానికి చెందిన సహబ్ సింగ్ ఇంటి వద్ద ఆపి ఉంచిన సైకిల్ దొంగిలించాడు.

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

అతని స్వస్థలం భరత్‌పూర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. సైకిల్ దొంగిలించబడిన తరువాత బాగా తెలియని మహ్మద్ ఇక్బాల్ క్షమాపణ లేఖ రాసి సైకిల్‌పై ఉంచాడు.

MOST READ:కవాసకి W800 స్ట్రీట్ క్రూయిజర్ బైక్‌ఫై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

ఆ లేఖలో, నేను ఒక రోజు కూలీ, నేను మీ సైకిల్‌ను నిస్సహాయ స్థితిలో దొంగిలించాను, నా స్వగ్రామానికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు. ఇక్కడ ఎటువంటి పని లేకపోవడం వల్ల నా కొడుకుతో స్వగ్రామానికి వెళ్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని లేఖలో రాసాడు.

లాక్‌డౌన్ లో ఇల్లు చేరడానికి సైకిల్స్ దొంగలించిన కార్మికుడు, తర్వాత ఏం జరిగిందంటే..?

కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి అమలులో ఉన్న లాక్ డౌన్ కార్మికుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి.

Note: Images are representative purpose only.

MOST READ:జపాన్‌లో ఆవిష్కరించిన మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

Most Read Articles

English summary
Rajasthan labourer steals a cycle to reach UP, leaves a apology letter. Read in Telugu.
Story first published: Monday, May 18, 2020, 14:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X