ఆవు యొక్క హృదయ విధారకమైన ప్రేమ...! తన బిడ్డను చంపిన బస్సు మీద కక్ష్య సాధింపు ప్రయత్నం.

By Anil

సాధారణంగా ఎవరయినా తప్పు చేస్తే క్షమించే గుణం మానవ జాతికి ఉంది ఇది నాణేనికి ఒక వైపు కాని తప్పు చేసిన వారి మీద పగ తీర్చుకునే వారు కూడా ఉన్నారు ఇది నాణేనికి మరో వైపు. కాని ఇందుకు భిన్నంగా ఒక ఆవు పగను కలిగి ఉండటం చూశారా ? రాజమౌళి గారి ఈగ సినిమాలోని ఈగలా, ఈ ఆవు ఒక బస్సు మీద పగ పట్టింది.

ఈ ఆవు ఇలా పగ పట్టడం వెనకున్న అసలు కారణం ఏమిటో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

నాలుగు సంవత్సరాల క్రితం ఒక బస్సు ఈ ఆవుకు చెందిన దూడను డీ కొట్టింది. అప్పుడు ఆ దూడ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

మాతృ ప్రేమ మానవ రూపంలో అయినా, జంతు రూపంలో అయినా ఒక్కటే అని నిరూపించింది. తన బిడ్డ చనిపోయిన తరువాత కొద్ది రోజుల వరకు అక్కడే ఉండిపోయింది.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

అయితే తన దూడ చావుకు కారణం అయిన బస్సు మీద ఈ ఆవు పగ పెంచుకుంది.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

అప్పటి నుండి ఈ ఆవు ప్రత్యేకంగా ఆ బస్సును మాత్రమే దారిలో నిలువరిస్తూ ఉండేది.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

ఆవు బస్సు మీద పగపట్టిన విషయాన్ని గమనించిన డ్రైవరు ఆ బస్సుకు రంగులు మార్పించాడు.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

ఆ తరువాత కూడా ఆవు ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. బస్సుకు రంగులు మార్పించినప్పటికి దానిని మరచిపోలేదు.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

అయితే ఈ ఆవు ఏ ఇతర వాహనాలను ఆపేది కాదని అక్కడ ఉన్నవారు తెలిపారు. తన బిడ్డ చావుకు కారణం అయిన బస్సును మాత్రమే గుర్తు పెట్టుకున్న ఆవు తెలివికి జోహార్.

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

హృదయ విధారకమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. మరి దీని పగ ఎప్పుడు తీరుతుందో ఎమో...?

 రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు

కథనం క్రింద దీనికి చెందిన వీడియో కలదు. ఈ ఆవు బస్సును నిలువరిస్తున్న విధానం ఈ వీడియో ద్వారా చూడగలరు.

మరిన్ని ఆశక్తికరమైన విశయాలు....
  1. టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమా మధ్య గల వ్యత్యాసాలు
  2. ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పడిన కార్లు: ఇది గ్రహాంతర వాసుల పనేనా?
  3. లీటర్ పెట్రోల్‌తో 340 కిలో మీటర్ల మైలేజ్‌ ఇవ్వగల స్కూటర్‍‌ను ఆవిష్కరించిన కర్ణాటక కుర్రాడు.

https://www.facebook.com/gary.yourofsky/videos/913004608754788/

More from DriveSpark

Article Published On: Wednesday, December 16, 2015, 11:05 [IST]
English summary
Cow Stops Bus That Run Over Her Calf
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+