వీడియో: ఎదురుగా వచ్చే సూపర్‌కారుపై నుంచి జంప్!

By Ravi

వెర్రి వేయి విధాలు, ఎవరి వెర్రి వారికి ఆనందం. ఇదిగో ఈ వీడియో చూడండి.. ఇది వెర్రికే వెర్రి పుట్టించే వీడియో. గతంలో ఎల్.ఎ. ల్యాకర్స్ బాస్కెట్ బాల్ స్టార్ కోబ్ బ్ర్యాంట్ నైకీ షూస్ ప్రమోషన్ కోసం వేగంగా వస్తున్న ఓ ఆస్టన్ మార్టిన్ కారుపై జంప్ చేయటం, అప్పట్లో ఆ వీడియో పెద్ద దుమారం లేపడం, హాలీవుడ్ స్టంట్ ఎఫెక్ట్స్ కారణంగానే తాను ఆ ప్రయత్నం చేశానని బ్ర్యాంట్ అంగీకరించడం మనకి తెలిసినదే.

ఆ వీడియోని చూసి స్ఫూర్తి పొంది చాలా మంది ఇలాంటి స్టంట్‌లు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, చాలా మంది ఇందులో ఫెయిల్ అయి గాయాలపాలైన వారు ఉన్నారు. మీరు మాత్రం ఇలాంటి స్టంట్‌ను అసలు ఎప్పటికీ ప్రయత్నించకండి

ఈరోజు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే. స్వీడన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి క్రేజీ కార్ జంప్ స్టంట్‌ను చేసి యూట్యూబ్‌లో పాపులర్ అయ్యాడు. ఇందులో ఆస్టన్ మార్టిన్ కారుకు బదులుగా లాంబోర్గినీ గల్లార్డో కారును ఉపయోగించారు. ఈ జంప్ స్టంట్ చేసే సమయంలో సదరు లాంబోర్గినీ సూపర్ కారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోంది. మరి ఆ స్టన్నింగ్ స్టంట్ వీడియోను మీరు కూడా చూసేయండి. కానీ మీరు మాత్రం ఇలాంటి స్టంట్‌ను చేయటానికి ప్రయత్నించకండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ZAmq0sxLEDM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, July 15, 2014, 18:04 [IST]
English summary
Today in our video of the day we have Al the Jumper from Sweden. He has decided that he is going to recreate the stunt. However, instead of using an Aston Martin, he has opted for a Lamborghini Gallardo. The stunt is made further difficult with the Italian supercar travelling at over 130 km/h.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+