మమ్మల్ని మించిన తుంటరి వారు ఎవరుంటారు అంటున్న వియత్నాం వాసులు
వియత్నాం వాసులకు కొంచెం తిక్కెక్కువ అనగా ఓ చక్కటి ఉదాహరణ తీసుకు వచ్చింది డ్రైవ్‌స్పార్క్. వీరు చేసే క్రేజి పనులు అన్ని ఇన్ని కాదు సుమి. ఓ సారి క్రింద గల వీడియోను చూడండి మీకే అర్థం అవుతుంది.
---Vẫn anh ấy và đây là part3----
Posted by Nguyễn Văn Minh on Wednesday, December 16, 2015
గుర్తుందా చిన్నప్పుడు బడులలో, పార్క్‌లలో ఇలాంటి ఆటను ఆడుకుని ఉంటాం. కాని వీరు ఇలా సుమోల ద్వారా ఈ సీ-సా ఆటను ఆడేస్తున్నారు. అంతే కాకుండా వీరు అక్కడ గల ప్రేక్షకులను ఎక్కించుకుని మరీ ఇలా చేస్తున్నారు. ఏం జరగనంతవరకు పర్వాలేదు. కాని అనుకోకుండా బ్యాలెన్స్ తప్పితే అంతే సంగతులు. మీరు గనక ఇలాంటి వాటిని ప్రయత్నించేరు.....!
మరిన్ని ఆశక్తికరమైన విషయాలు తెలుసుకోండి:
- అత్యంత భయంకరమైన, అసాధారణ బ్రిడ్జ్: ఇది ఎక్కడ ఉందో తెలుసా?
- రష్యా నుండి 39,000 కోట్లు విలువైన మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనున్న భారత్
- డ్రైవర్ తెలివికి జోహారు....!!
- బాలయ్య 'లెజండ్' కోసం భలే సఫారీ


Click it and Unblock the Notifications