135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

స్పెయిన్ దేశానికి చెందిన ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ రియలి మ్యాడ్రిడ్ స్టార్ అయిన క్రిస్టియానో రొనాల్డొ అను ఆటగాడు తన వ్యక్తిగత అవసరాలకు అత్యంత ఖరీదైన దుబాయ్ జెట్ ఫ్లైట్‌ను కొనుగోలు చేశాడు.

ఇది అత్యంత ఖరీదైన ప్రయివేట్ జెట్ విమానం అని చెప్పాము కదా దీని ధర ఎంతో ఊహించగలరా? సామాన్యులకు ఇది ఎంతో ఖరీదైనది కాని బాగా ఉన్నవాళ్లకు కాదు. దీని ధర 19 మిలియన్ యూరోలు అంటే 135 కోట్లు అన్నమాట. మన భారతీయ రుపాయల్లో అయితే దీని అసలు విలువ రూ. 1352457225.85 సుమారుగా.

మరిన్ని విశయాలు....క్రింది కథనాలలో....

135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

ఫుట్‌బాల్ ఆటలో అత్యంత ప్రావీణ్యం సంపాదించుకున్న ఆటగాడు ఇతను. మరియు అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ.

135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

సాదారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకటనల కోసం అత్యధికంగా డబ్బును తీసుకునే ఖరీదైన ఆటగాడు ఇతను. క్రీడల పరంగా కూడా ఎక్కువ డబ్బును డిమాండ్ చేస్తాడు.

135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

అందుకే కాబోలు ఈ ఖరీదైన వ్యక్తి తన వ్యక్తిగత అవసరాలకు కోసం దుబాయ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ జి-200 అను ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేశాడు.

135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

ఈ గల్ఫ్ స్ట్రీమ్ జి-200 ఎయిర్ క్రాఫ్ట్ రెండు ఇంజన్‌లను కలిగి ఉంది. ఇందులో అత్యధికంగా పది మంది సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుంది.

135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

ఇందులో వ్యక్తిగత గదులు, టాయ్‌లెట్స్, కిచెన్, ఎసి, ఫ్రిజ్ వంటి ఎన్నో వసతులు ఇందులో ఉన్నాయి.

135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

ఇందులో అదనంగా 24 గంటల పాటు ఇంటర్‌నెట్ కనెక్షన్ అందుబాటులో ఉంటుంది.

135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువై ఆటగాళ్లలో రొనాల్డొ ఒక్కడు. మరియు అత్యదిక రెమ్యునరేషన్ తీసుకునే వారిలో ఇతను రెండవ స్థానంలో ఉన్నాడు.

మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు...

More from DriveSpark

Article Published On: Monday, November 16, 2015, 15:34 [IST]
English summary
Cristiano Ronaldo Buys Gulfstream Private Jet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+