ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

By Anil

షాంఘైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం ల్యాండ్ అవుతుండగా మరొక విమానం టేకాఫ్‌కు సిద్దం అవుతుండగా వాటి రెక్కలు పరస్పరం పెన వేసుకున్నాయి. దాదాపుగా రెండు కూడా సగం వరకు కోతకు గురయ్యాయి.

ఈ సంఘటనకు చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

 ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

చైనాలోని షాంఘైలో గల హాంగ్‌క్వియో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘచన చోటు చేసుకుంది.

 ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

సరిగ్గా ఒక విమానం టేకాఫ్‌కు సిద్దమవుతుండగా మరొక విమానం ల్యాండ్‌ అయ్యింది. ఇదే సమయంలో రెండు విమానాలు దగ్గరగా రావడం వలన ఇలా రెండింటి రెక్కలు పెన వేసుకున్నాయి.

 ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

అయితే ఒక విమానం బలంగా రాసుకుంటూ రావడం వలన రెండింటి రెక్కలు దాదాపు సగం వరకు కోతకు గురయ్యాయి.

 ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

ప్రమాదానికి గురైన రెండు విమానాలు కూడా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ జెట్స్‌కు చెందినవే అని తెలిసింది.

 ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

టేకాఫ్ తీసుకుంటున్న విమానం జియాన్ అనే నగరానికి బయలుదేరుతుండగా విమానం యొక్క ఎడమ రెక్క ఎమ్‌యు2153 అనే విమానం కుడి రెక్కతో డీ తగిలింది.

 ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

ప్రమాద సమయంలో రెండు విమానాలు కూడా ప్రయాణికులతో నిండుగా ఉన్నాయి. అయితే ప్రయాణికులందరని కూడా సురక్షితంగా క్రిందకు దించేశారు.

ల్యాండిగ్ సమయంలో స్వల్పంగా ఢీ కొన్న రెండు విమానాలు

టేకాఫ్ తీసుకోవాల్సిన ఫ్లైట్ లోని వారికి ప్రత్యేక విమానాన్ని కల్పించినట్లు తెలిసింది.

ఆసక్తికరమైన కథనం
  • నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్

ఫోటో మూలం: సిఇఎన్(CEN)

More from DriveSpark

Article Published On: Saturday, January 30, 2016, 9:44 [IST]
English summary
Cutting Fine Moment Planes Wing Sliced Aircraft Collision
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+