మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

సాధారణంగా వాహనదారులు రోడ్డెక్కితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, కావున వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే జరిగే ప్రమాదాలు ఇక ఊహాతీతమనే చెప్పాలి. వాహనంలో ప్రయాణించేటప్పుడు మొబైల్ ఉపయోగించడం మంచిది కాదు, వాహనంలో వెల్తూ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే అది మీ ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చిపెడుతుంది.

మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

వాహనదారులు వాహనంలో వెళ్ళేటప్పుడు మోల్ ఉపయోగించకూడదని ప్రభుత్వాలు కూడా అవగాహనా కల్పిస్తున్నాయి. కానీ వాహనదారులు వీటిని పెడచెవినపెడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

ఇటీవల ఒక సైక్లిస్ట్ మొబైల్ చూసుకుంటూ వెళ్లి ఆగివున్న ఒక వ్యాన్ ని ఢీకొట్టుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు. రోడ్డుపై వెళ్తున్న ఆ సైక్లిస్ట్ ఏ మాత్రం రోడ్డును గమనించకుండా వెళ్తున్నాడు. కానీ అతని ముందు ఒక వ్యాన్ ఆగి ఉందని ఆ సమయంలో గమనించలేదు.

MOST READ:మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు

మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

అయితే వేగంగా వస్తున్న ఆ సైక్లిస్ట్ ఆపి ఉంచిన ఆ వ్యాన్ ని ఢీ కొట్టాడట. ఈ మొత్తం సంఘటన సమీపంలోని సిసిటివిలో రికార్డ్ చేయబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ వీడియోను అమెరికన్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విట్టర్‌లో "డోంట్ టెక్స్ట్ అండ్ బైక్" అనే క్యాప్షన్‌తో షేర్ చేసాడు.

మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

సైక్లిస్ట్ ఆగి ఉన్న వ్యాన్ ని డీ కొట్టగానే సైకిల్ కిందపడుతుంది, ఆ సైక్లిస్ట్ ముఖం నేరుగా వ్యాన్ కి గుద్దుకుంటుంది. అక్కడ ఎం జరిగిందో అనే దాని కోసం మొత్తమ్ వీడియోలో గమనించవచ్చు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ వీడియో వైరల్ అయింది.

MOST READ:బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

ఈ వీడియో సోషల్ మీడియాలో 1 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది, అంతే కాకుండా ఇది 29,000 పైగా లైక్‌లను పొందింది. దీనితో పాటు ప్రజలు ఈ వీడియోపై తమ స్పందనలను, కామెంట్లను కూడా పంచుకున్నారు.

ఈ వీడియోపై చేసిన కామెంట్స్ గమనిస్తే, ఒకరు "ఎవరైనా గమనించారా అని చూడటానికి అతను చూడటం చాలా సరదాగా అనిపించింది, అని అన్నారు. మరొకరు నవ్వుతూ అతను ప్రమాదానికి చాలా షాక్ అయ్యాడని, ఇంకొకరు అతడు ఆ రోడ్డుమీద వెళ్లినప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వస్తుంది, అని వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు.

MOST READ:కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే

మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

ఏది ఏమైనా ఆ సైక్లిస్ట్ కి పెద్దగా దెబ్బలు తగలలేదు, అయితే అక్కడ వ్యాన్ ఆగి ఉంది కావున ఏమి ప్రమాదం జరగలేదు, ఒకవేల ఎదురుగా వేగంగా వాహనం వస్తున్నట్లైతే అది అతని ప్రాణానికే ప్రమాదం అయ్యేది, కావున వాహనదారులందరికి ఈ సంఘటన ఒక కనువిప్పు కావలి.

Most Read Articles

English summary
Cyclist Rides Into A Van Parked On Road Side While Using Mobile Video Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X