మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

సాధారణంగా చాలా మందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అందులో కొంతమందికి కార్లు, కొంతమందికి విలాసవంతమైన బంగ్లాలు వంటివి ఉంటాయి. మనలో కూడా చాలా మందికి బెడ్ రూమ్ పోస్టర్లలో కూడా డ్రీమ్ కార్లు ఉంటాయి. ఎదో ఒక రోజు వాటిని సాంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. చాలామంది వారి డ్రీమ్స్ నెరవేర్చుకుంటారు. కొంతమంది వారి కలలను సహకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. లగ్జరీ కారు కొనాలనే తన కలను ఇటీవలే నెరవేర్చుకున్న ఒక వ్యక్తి యొక్క ఈ కథ ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.

మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

ఇక్కడ ఉన్న వీడియో మనం గమనించినట్లయితే వీడియోలో ఉన్న వ్యక్తి తపేష్ కుమార్. ఇతడు ఒక ఎయిర్లైన్స్ తో పైలట్ గా పనిచేస్తున్నాడు. తపేష్ కుమార్ ద్విచక్ర వాహనం కూడా లేని కుటుంబం నుండి వచ్చాడు. కానీ ఇప్పుడు మిస్టర్ తపేష్ ఇటీవల తన డ్రీం కారు అయిన జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ లగ్జరీ సెలూన్ కొనుగోలు చేసాడు.

మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

బోయింగ్ బాయ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇతడు పైలట్ ఉద్యోగం పొందడానికి చాలా కష్టపడ్డాడు. ఈ వీడియోలో అతను చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాడని కూడా ఒక చిన్న పరిచయం మనం చూడవచ్చు.

అతను చిన్నతనంలో అతని కుటుంబానికి ద్విచక్ర వాహనం కూడా లేదు. అతను పెరిగినప్పుడు మరియు పైలట్ యొక్క డ్రీమ్ జాబ్ పొందినప్పుడు అతను తన డ్రీం కారు కోసం ఆదా చేయడం ప్రారంభించాడు. చివరకు జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ ను ఇటీవల కొనుగోలు చేశాడు.

MOST READ:ఈ బజాజ్ బైక్స్ ఇప్పుడు మరింత కాస్ట్లీ, ఎంతో తెలుసా ?

మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

సాధారణంగా అత్యంత విలాసవంతమైన సెడాన్లలో జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ ఒకటి. వీడియోలో చూసినది 5.0 లీటర్ పెట్రోల్ వి 8 ఇంజిన్ వెర్షన్, ఇది దేశంలో ఇప్పుడు అందుబాటులో లేదు. జాగ్వార్ ఎక్స్‌జెఎల్ పరిమాణం పరంగా భారీ వాహనం మరియు ఈ విభాగంలో సాధారణంగా లగ్జరీ కారు అందించే అనేక ఫీచర్స్ ఇది కలిగి ఉంటుంది.

ఈ వీడియోలో కారులోని ఇంటీరియర్స్, గేర్ క్నాబ్స్ మరియు డ్రైవింగ్ మోడ్‌లను కూడా చూపిస్తుంది. ఈ కారు 5.0 లీటర్ వి 8 పెట్రోల్ ఇంజన్ ద్వారా పనిచేస్తుంది. ఇది 385 బిహెచ్‌పి శక్తిని మరియు 625 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

MOST READ:వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

భారతీయ మార్కెట్లో సరికొత్త ఎక్స్‌జెఎల్‌ ధర ఒక కోటి రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇవన్నీ లగ్జరీ కార్లు కాబట్టి, సాధారణ వాహనాలతో పోల్చితే అవి ఎక్కువ విలువ కలిగి ఉంటాయి.

మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

ఈ కార్లను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ కార్లు నిర్వహణకు కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. పార్ట్ రీప్లేస్‌మెంట్‌కు లక్షల రూపాయలు ఖర్చవుతాయి.

Image Courtesy: Boeing Boy/YouTube

MOST READ:భారత్‌లో ఐ 30 కారును విడుదల చేయనున్న హ్యుందాయ్

Most Read Articles

English summary
The story of a regular guy who bought his dream car – a 5000cc pre-owned Jaguar XJ-L [Video]. Read in Telugu.
Story first published: Monday, May 25, 2020, 15:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X