గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

ప్రపంచం అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తుంది. అలాంటి ఈ సమయంలో మనకు కావలసినవన్నీ మన ఇంటి గుమ్మం ముందుకు వస్తాయి. ఫుడ్ డెలివరీ మెడిసిన్స్ డెలివరీ ఇలా రకరకాల డెలివరీలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా ప్రయివేట్ కంపెనీలు వీటిని నిర్వహిస్తున్నాయి. ఇందులో లెక్కకు మించి డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు.

ఈ వీడియో హృదయ విషాదకరం.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే ఇలాటి డెలివరీ జాబ్స్ చేసే వారిలో ఎక్కువభాగం ఉన్నత వారే ఉండటం గమనార్హం. ఎండా, వాన అనే సంబంధం లేకుండా నిరంతరం చాలా శ్రమిస్తూ జీవనం సాగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిరుద్యోగం మరియు పేదరికం.

ఈ వీడియో హృదయ విషాదకరం.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

ఇటీవల ఒక డెలివరీ బాయ్ తన బిడ్డను ముందు బయోస్ లో ఉంచుకుని డెలివరీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నాడు, కారణం ఏమిటి అనే మరిన్ని విషయాలు ఇక్కడ చూద్దాం..

MOST READ:వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి టాటా మోటార్స్ కొత్త వ్యూహం

ఈ వీడియో హృదయ విషాదకరం.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

చైనాకు చెందిన లి ఫెయిర్ అనే రెండేళ్ల అమ్మాయి తన తండ్రితో కలిసి ఆరునెలల వయస్సు నుండి ప్రతిరోజూ తన తండ్రివద్దనే కనిపిస్తుంది. ఆ అమ్మాయి నాన్న తనతో పాటు ద్విచక్ర వాహనంపై నగరం అంతటా తిరుగుతూ ఆ పాప ఉండటానికి అనుకూలంగా తయారుచేసాడు. దీనిని ఈ వీడియోలో మీరు గమనించవచ్చు.

ఈ వీడియో హృదయ విషాదకరం.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

లి ఫెయిర్ అమ్మ, నాన్న పేదరికం కారణంగా ఇద్దరూ పనిచేయాల్సి వస్తుంది, తన అమ్మ సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది. కావున ఎల్లప్పుడూ ఆ పాపను తనతో ఉంచుకోవడం కుదరని పని, కావున లి ఫెయిర్ తండ్రి ఎప్పుడూ తనవద్ద ఉంచుకుని, తన పని చేసుకుంటాడు.

MOST READ:శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు

తన దగ్గర ఆ పాపకు కావాల్సిన డైబర్స్, పాలు వంటివి కూడా ఉంచుకుంటాడు. పాపకు ఆకలివేసినప్పుడు పాలు పట్టిస్తాడు. ఆ పప్పు ఎప్పుడు చాలా చిరునవ్వుతో కనిపిస్తుంది. బాక్స్ లో ఉన్న ఆ పప్పు నవ్వుతూ ఉండటం కూడా మీరు వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో హృదయ విషాదకరం.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

లి ఫెయిర్ కి ఐదు నెలల వయసులో న్యుమోనియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు చికిత్స చేయడం కోసం కష్టపడుతున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు, కానీ ఆ తల్లిదండ్రులు సున్నితంగా తిరస్కరించారు.

MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన ‘గాతిమాన్ ఎక్స్‌ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

Image Courtesy: South China Morning Post

Most Read Articles

English summary
Delivery Boy Carries His Daughter In Delivery Box. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X