Just In
- 13 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- 13 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు
- 13 hrs ago
భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!
- 14 hrs ago
కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]
Don't Miss
- News
ఏపీలో కొత్త కొలువులు లేనట్టే..? ఎస్ఆర్సీ ఏర్పాటుతో కన్ఫామ్, గతంలో మాదిరిగానే..
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Movies
ఎన్టీఆర్ కొత్త షో వివరాలు లీక్: ‘MEK’ కాదు.. పేరు మార్చిన టీమ్.. ఆ గెస్టుతో అప్పటి నుంచే ప్రారంభం!
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి వారు ఆదాయం విషయంలో పొదుపుపై ఫోకస్ పెట్టాలి...!
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చివరి రోజు పాండాతో కలిసి పని చేసిన డెలివరీ బాయ్.. ఎందుకంటే
జంతుప్రేమికులకు కుక్క, పిల్లి, కుందేలు మొదలైనవి అంటే చాలా ఇష్టం. అవన్నీ పెంపుడు జంతువులు, అయితే కొన్ని దేశాలలో ఎలుగుబంట్లు అంటే చాలామందికి ఇష్టం. ఎలుగుబంటు ఏంటి అనుకుంటున్నారా.. అవును ఇవి ఎలుగుబంటి జాతికి చెందిన పాండా ఎలుగుబంట్లు.

పాండాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ అందమైన పాండా ఎలుగుబంట్లతో సమయం గడపడం చాలా సరదాగా ఉంటుంది. ఈ పాండాలను చైనాలో పెద్ద సంఖ్యలో చూడవచ్చు. పాండాలు సోమరితనానికి పెట్టింది పేరు. కొన్ని దేశాలలో మిగిలిన జంతువులకంటే ఈ పాండాలాంటే చాలా ఇష్టపడతారు.

ఇటీవల ఒక యువకుడు తన ఉద్యోగం యొక్క చివరి రోజు పాండాతో కలిసి పనిచేశాడు. దీని ఫోటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేశాడు. ఫుడ్ డెలివెరీ బాయ్ గా పనిచేస్తున్న యితడు తన చివరి వర్కింగ్ డే రోజు తన పెంపుడు పాండాతో కలిసి ఫుడ్ డెలివెరీ చేసాడు.
MOST READ:తండ్రికి నచ్చినదానిని సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

ఫుడ్ పాండాలో ఇది అతని చివరి రోజు. ఈ నెల 11 ఆయన పని చివరి రోజు. తన చివరి రోజును ఎప్పటికి గుర్తుండిపోయేలా అతను తన పాండాతో కలిసి పనిచేశాడు. ఈ ఫోటోలను అతను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు.

ట్విట్టర్ అకౌంట్ లో దీని గురించి వ్రాస్తూ నేను బయలుదేరే ముందు ఫుడ్ పాండాలో నా చివరి రోజున ఈ పాండాతో వెళ్తున్నాను అని వ్రాసాడు. ఈ పోస్ట్ మరియు ఫోటోలను చూసిన వారు ఇది నిజమైన పాండా అని భావించారు. కానీ ఫోటోలో ఉండటం నిజమైన పాండా కాదు. బదులుగా అషర్ తన ఫోటోషాప్ నైపుణ్యాల ద్వారా తనతో ఉన్నది నిజమైన పాండా అనేలా రూపొందించాడు.
MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

పాండా తప్ప మిగతావన్నీ నిజం. తన చివరి పని దినాన్ని చిరస్మరణీయంగా మార్చడానికి ఫోటోషాప్ ద్వారా ఈ పని చేసాడు. ఈ ఫోటోషాప్ చేసిన చిత్రాలు యూజర్ యొక్క చిత్రాలు వాస్తవంగా కనిపించాయి. కానీ అషర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం 46,000 మందికి పైగా లైక్‌లను మరియు 15,900 రీట్వీట్‌లను సంపాదించింది.

నిజానికి ఈ అరుదైన జంతువులతో పాటు రావడం నేరం. వాహనాల్లో రవాణా చేస్తే అటవీ అధికారులు లేదా పోలీసులు కఠినంగా శిక్షిస్తారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో మాత్రమే కనిపించే అరుదైన జాతి. కావున వీటిని ఆ ఆయా దేశాలు చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటారు.
MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య