మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

రహదారి భద్రత విషయంలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో 1.50 లక్షల మంది మరణిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించరు. వాహనదారులు వాహనాలలో ప్రయాణించేటప్పుడు సెల్ ఫోన్‌లో మాట్లాడటం, సిగ్నల్ దాటటం, తాగి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులకు భారీ జరిమానాలు విధిస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. అయినప్పటికీ ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన రేటు తగ్గలేదు.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు వాహనదారులు మాత్రమే కారణమైతే అది వాహనదారుల తప్పు అవుతుంది. కానీ సరైన రోడ్డు వ్యవస్థ లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతుంది. 2018 గణాంకాల ప్రకారం భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ సగటున 6 మంది మరణిస్తున్నారు.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

2019 గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. కానీ మునుపటికంటే కూడా ఎక్కువ మరణాల రేటు ఉం డే అవకాశం ఉంటుంది. భారతదేశంలో వున్న రోడ్లు చాలా వరకు క్షీణిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారు సరిగ్గా పని చేయకపోవడం వల్ల, మరియు అవినీతి కారణంగా రోడ్లు క్షీణిస్తూనే ఉన్నాయి. దీనిపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

రోడ్లు సరిగా లేకపోవడం రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం. కొన్ని రోడ్లు నిర్మించిన వెంటనే దెబ్బతింటున్నాయి. వర్షానికి ముందు కొన్ని రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా సరిగ్గా లేని రోడ్లు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

ఈ నేపథ్యంలో భాగంగా నాణ్యత లేని రహదారుల గురించి ప్రజలకు ఫిర్యాదు చేయడానికి మొబైల్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని పార్లమెంటరీ కమిటీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

దిగజారిన రహదారులను సకాలంలో సరిదిద్దడానికి విధివిధానాలను అమలు చేయాలని కూడా సిఫార్సు చేయబడింది. అంతకుముందు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క స్టాండింగ్ కమిటీ రహదారుల గురించి తెలిజేసింది.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

దేశంలోని వివిధ ప్రాంతాలలో జాతీయ రహదారుల నాణ్యత తక్కువగా ఉండటంపై స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రహదారి పరిస్థితులను పర్యవేక్షించడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.

మీకు తెలుసా.. దెబ్బతిన్న రోడ్లను వేయడానికి సరికొత్త టెక్నాలజీ

నిర్మాణంలో ఉన్న రహదారులను పరిశీలించడానికి మరియు ఉన్న రహదారులను నిర్వహించడానికి, నాణ్యతను పరిశీలించడానికి మరియు రహదారి పూర్తయినట్లు నిర్ధారించడానికి తగిన నిధులను కేటాయించాలని కూడా సిఫార్సు చేయబడింది.

గమనిక: ఈ ఫోటోలు కేవలం సూచన కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Mobile app to complain about potholes. Read in Telugu.
Story first published: Thursday, March 19, 2020, 17:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X