బాయ్‌ఫ్రెండ్‌కు ఖరీదైన కానుకిచ్చిన మరియా షరపోవా!
రష్యన్ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా గురించి క్రీడా ప్రియులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అసరం లేదు. అందంతో పాటు, టెన్నిస్‌లో అద్దిరిపోయే పెర్ఫామెన్స్ చూపించే ఈ రష్యన్ ముద్దుగుమ్మ ఇప్పుడు తమ ఐదేళ్ల చిన్న వయస్సు కలిగిన టెన్నిస్ స్టార్ గ్రిగర్ గిమిట్రోవ్‌తో ప్రేమాయణం సాగిస్తున్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాందడోయ్, ఉమెన్స్ వరల్డ్ నెం.2 అయిన మరియా ఇటీవలే వరుసగా రెండవసారి డబ్ల్యూటిఏ పోర్షే గ్రాండ్ ప్రిలో గెలుచుకున్న 'పోర్షే 911 కరెరా 4ఎస్' కారును కూడా తన తాజా బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరి ప్రేమాయణం హద్దులు దాటిపోతుంది. వయస్సులో చిన్నవాడైనప్పటికీ ప్రేమకు వయస్సుతో పనిలేదంటూ ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేసుకుంటున్నారు వీరిద్దరూ. ఇదిగో ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తున్న వీరి కిస్సింగ్ ఫొటోను చూడండి. ప్రస్తుతం ఈ రష్యన్ హాట్ టెన్నిస్ స్టార్ పోర్షే బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే మరియా షరపోవా పోర్షేతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
గడచిన వారంలో ఈ టైటిల్‌తో పాటుగా షరపోవా గెలుచుకున్న బ్లూ కలర్ పోర్షే 911 కరెరా 4ఎస్ కారు ఇప్పుడు డిమిట్రోవ్ గ్యారేజ్‌లో దర్శనిమిస్తోందని స్విడ్ మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఈ కారు గెలుచుకున్న సందర్భం మరియా షరపోవా వ్యాఖ్యానిస్తూ.. తాను కార్ కలెక్టర్‌ని కాదని, కాని తన స్నేహితుడికి మాత్రం అవంటే పిచ్చని తెలిపింది. ఇక్కడ స్నేహితుండే డిమిట్రోవ్ కాక మరెవరుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ, డిమిట్రోవ్ మాత్రం చాలా లక్కీ అని చెప్పవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, అటు పోర్షే కారుతో ఇటు రష్యన్ బ్యూటీతోను ఒకే టైమ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ యువ టెన్నిస్ స్టార్.

మరియా షరపోవా
ఉమెన్స్ వరల్డ్ నెం.2 అయిన మరియా ఇటీవలే వరుసగా రెండవసారి డబ్ల్యూటిఏ పోర్షే గ్రాండ్ ప్రిలో గెలుచుకున్న 'పోర్షే 911 కరెరా 4ఎస్' కారును కూడా తన తాజా బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరియా షరపోవా
వీరిద్దరి ప్రేమాయణం హద్దులు దాటిపోతుంది. వయస్సులో చిన్నవాడైనప్పటికీ ప్రేమకు వయస్సుతో పనిలేదంటూ ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేసుకుంటున్నారు వీరిద్దరూ. ఇదిగో ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తున్న వీరి కిస్సింగ్ ఫొటోను చూడండి.

మరియా షరపోవా
పోర్షే బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన మరియా షరపోవా

మరియా షరపోవా గెలుచుకున్న మరొక పోర్షే కారు

Click it and Unblock the Notifications